భార్య ఐపీఎస్.. భర్త ఐఏఎస్
2014 బ్యాచ్‌కు చెందిన ఐపీఎస్ అధికారి సింధుశర్మ కామారెడ్డి జిల్లా పోలీస్ సూపరింటెండెంట్‌గా పనిచేస్తున్నారు. ఆమె భర్త శశాంక 2013 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్ అధికారి. మొ న్నటి వరకు ఆయన రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌గా పనిచేశారు. ఇటీవలే స్టేట్ ఫ్లాగ్‌షిప్ ప్రా జెక్టు కమిషనర్‌గా నియమితులయ్యారు. కా మారెడ్డిలోనే నివాసం ఉంటున్న ఎస్పీ సింధు శర్మ.. హైదరాబాద్‌లో ఉంటున్న ఆమె భర్త శ శాంక వీకెండ్స్‌లో కుటుంబ సభ్యులతో కలుస్తారు. జిల్లాలో కేసుల నమోదుతో పాటు ఛేదనలోనూ ఎస్పీ సింధుశర్మ ముందున్నారు. పోలీ సు శాఖలో తనదైన శైలిలో పనిచేస్తూ ప్రత్యేకతను చాటుకుంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment