కాలువ శిథిలం.. పారకం ప్రశ్నార్థకం
పెద్దపల్లి జిల్లాలో యాసంగి సాగు ప్రారంభమైంది.
ఇప్పటికే మొక్కజొన్న ఏపుగా పెరుగుతోంది. కొందరు రైతులు వరి నారుపోశారు. నాట్లు వేసేందుకు మరికొందరు పొలాలు సిద్ధం చేస్తున్నారు. ఈ పంటలకు సాగునీరు అందించాల్సిన ఎస్సారెస్పీ కాలువలు ఏపుగా పెరిగిన పిచ్చిమొక్కలు, చెట్లు, పూడికతో దర్శనమిస్తున్నాయి. చాలాచోట్ల
ధ్వంసమై సాగునీటి పారకానికి అవరోధంగా మారాయి. సుల్తానాబాద్ పరిధిలోని దృశ్యాలివి.
– సాక్షి ఫొటోగ్రాఫర్, పెద్దపల్లి
సుద్దాలలో ధ్వంసమైన డీ–86 మెయిన్ కెనాల్ తూము
Comments
Please login to add a commentAdd a comment