ఖమ్మం సహకారనగర్: ప్రజావాణిలో అందే దరఖాస్తులకు ప్రాధాన్యత ఇచ్చి పరిష్కరించాలని కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ సూచించారు. కలెక్టరేట్లో సోమవారం జరిగిన ప్రజావాణి (గ్రీవెన్స్ డే)లో ఆయన అదనపు కలెక్టర్ డాక్టర్ పి.శ్రీజతో కలిసి ప్రజల నుండి దరఖాస్తులు స్వీకరించారు. అనంతరం అధికారులతో సమావేశమైన కలెక్టర్ మాట్లాడుతూ దరఖాస్తులను ఎప్పటికప్పుడు పరిశీలించి పరిష్కరించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో కలెక్టరేట్ ఏఓ అరుణ, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
ఫిర్యాదులు స్వీకరిస్తున్న కలెక్టర్
ముజమ్మిల్ ఖాన్, అదనపు కలెక్టర్ శ్రీజ
Comments
Please login to add a commentAdd a comment