బాలాజీ వెంకన్న సేవలో ఎస్పీ | - | Sakshi
Sakshi News home page

బాలాజీ వెంకన్న సేవలో ఎస్పీ

Published Thu, Jan 2 2025 12:24 AM | Last Updated on Thu, Jan 2 2025 12:24 AM

బాలాజీ వెంకన్న సేవలో ఎస్పీ

బాలాజీ వెంకన్న సేవలో ఎస్పీ

రెబ్బెన: నూతన సంవత్సరం సందర్భంగా మండలంలోని గంగాపూర్‌లోగల శ్రీబాలాజీ వేంకటేశ్వరస్వామిని బుధవారం ఎస్పీ డీవీ శ్రీ నివాసరావు దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఎస్పీకి అర్చకులు స్వాగతం పలికారు. అ నంతరం గర్భాలయంలో స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈవో బాపిరెడ్డి ఎస్పీని శాలువాతో సన్మానించి స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. నూతన సంవత్సరం రో జు స్వామివారిని దర్శించుకోవటం సంతోషంగా ఉందని తెలిపారు. ఎస్పీ వెంట రెబ్బెన సీఐ బుద్దె స్వామి, ఎస్సై చంద్రశేఖర్‌ ఉన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement