మద్యం విక్రయాల జోరు
● రూ.12.79 కోట్ల అమ్మకాలు
నూతన సంవత్సర వేడుకల్లో భాగంగా జిల్లా వ్యాప్తంగా రూ. 12.79 కోట్ల మద్యం అమ్మకాలు జరిగినట్లు ఎకై ్సజ్ శాఖ అధికారులు బుధవారం తెలిపారు. సోమవారం రూ.6.55 కోట్ల మేరకు మద్యం అమ్మకాలు జరగగా.. మంగళవారం రూ.6.24 కోట్ల మద్యం అమ్మకాలు జరిగాయి. కేవలం రెండు రోజులు రూ.12.79 కోట్ల మద్యం అమ్మకాలు జరిగినట్లు ఎకై ్సజ్ శాఖ అధికారులు వెల్లడించారు. నూతన సంవత్సర వేడుకలకు ఉన్న ప్రాధాన్యతను బట్టి అందరూ సంబురాలు జరుపుకునే క్రమంలో మద్యం విక్రయాలు భారీ మొత్తంలో జరిగాయి.
– మహబూబాబాద్ రూరల్
Comments
Please login to add a commentAdd a comment