బుధవారం శ్రీ 8 శ్రీ జనవరి శ్రీ 2025
పోలీసులే టార్గెట్..
అమాయకులు బలి
పోలీసులు కూంబింగ్‌కు వస్తారని అడవిలోని పలు దారుల్లో మావోయిస్టులు బీరు, ప్రెషర్, ల్యాండ్‌మైన్స్, నాటు బాంబులను అమర్చుతున్నారు. అయితే ఇవేమి తెలియని ఏజెన్సీలోని అమాయక ప్రజలు ల్యాండ్‌మైన్స్‌పై కాలు వేసి ప్రాణాలను పోగొట్టుకుంటున్నారు. మరికొందరు కాళ్లు, చేతులు కోల్పోయి మంచాలకే పరిమితమై దివ్యాంగులుగా మారుతున్నారు. పోలీసులను టార్గెట్ చేసుకొని అమర్చుతున్న మందుపాతర్లకు అమాయకులు బలికావడం తెలంగాణ సరిహద్దు ప్రాంతంలో పరిపాటిగా మారింది. దీంతో అడవుల్లోకి వెళ్లాలంటేనే భయంగా ఉందని ప్రజలు వాపోతున్నారు.
న్యూస్‌రీల్
Comments
Please login to add a commentAdd a comment