నిజామాబాద్
ఆర్టీసీకి
గోవులను రక్షించాలి
ప్రతి ఒక్కరూ గోవులను రక్షించాలని, గోరక్షణ హిందూ ధర్మరక్షణ అని అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ అన్నారు.
శుక్రవారం శ్రీ 13 శ్రీ డిసెంబర్ శ్రీ 2024
రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ఆరు గ్యారంటీలలో ఒకటైన మహాలక్ష్మి పథకం ద్వారా ఏడాదిలో ఉమ్మడి జిల్లాలో ఆరు కోట్ల మంది మహిళలు ప్రయాణం చేశారు. ప్రతి రోజు సుమారు 1,70,528 మంది ప్రయాణించారు. మహాలక్ష్మి ద్వారా ఆర్టీసీకి రూ. 223.57 కోట్ల ఆదాయం రావడంతో నష్టాలలో ఉన్న సంస్థకు భరోసా లభించింది. పథకం ప్రవేశపెట్టి ఏడాది పూర్తయిన సందర్భంగా ‘సాక్షి’ ప్రత్యేక కథనం..
న్యూస్‌రీల్
Comments
Please login to add a commentAdd a comment