నిజామాబాద్ సిటీ: డిచ్‌పల్లిలోని కేఎన్‌ఆర్ గార్డెన్‌లో మంగళవారం నిజామాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ విస్తృతస్థాయి సమావేశం నిర్వహించనున్నట్లు డీసీసీ అధ్యక్షుడు మోహన్‌రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. మధ్యాహ్నం నిర్వహించనున్న సమావేశంలో ముఖ్య అతిథులుగా పీసీసీ చీఫ్ మహేష్‌కుమార్ గౌడ్, రాష్ట్ర కాంగ్రెస్ ఇన్‌చార్జి దీపాదాస్‌మున్షీ, జిల్లా ఇన్‌చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు హాజరు కానున్నారన్నారు. ఎమ్మెల్యేలు సుదర్శన్ రెడ్డి, భూపతిరెడ్డి, ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి పాల్గొంటారన్నారు.
Comments
Please login to add a commentAdd a comment