సంగారెడ్డి జోన్: జిల్లాలో విధి నిర్వహణలో భాగంగా ఉత్తమ సేవలందించిన పలువురు పోలీసులు సేవా పతకాలకు ఎంపికయ్యారు. ఈ మేరకు రాష్ట్ర డీజీపీ కార్యాలయం నుంచి బుధవారం పతకాల జాబితాను విడుదల చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ఉత్తమ సేవా పతకాలలో జిల్లా నుంచి 12 మంది పోలీసులకు దక్కింది. ఉత్తమ సేవా పతకానికి ఒకరు, సేవా పతకాలకు 11 మంది ఎంపికయ్యారు.
ఉత్తమ సేవా పతకం
● సుదర్శన్, హెడ్ కానిస్టేబుల్, ఝరాసంగం
సేవా పతకాలు
● బక్కయ్య, ఎస్‌ఐ, డీసీఆర్‌బీ, సంగారెడ్డి
● డి.విశ్వనాథం, ఎస్‌ఐ, డీసీఆర్‌బీ, సంగారెడ్డి
● అబ్దుల్ ఖాదర్, ఎస్‌ఐ, ఏఆర్, సంగారెడ్డి
● ఎమ్.లక్ష్మణ్, ఎస్‌ఐ, ఏఆర్, సంగారెడ్డి
● ఎమ్.ధర్మ, ఎస్‌ఐ, ఏఆర్, సంగారెడ్డి
● కె.నామ్‌దేవ్, ఎస్‌ఐ, ఏఆర్, సంగారెడ్డి
● వి.సుదర్శన్, హెడ్ కానిస్టేబుల్,
సంగారెడ్డి రూరల్
● సీహెచ్.పాయిలు, హెడ్‌కానిస్టేబుల్, ఏఆర్, సంగారెడ్డి
● ఎ.భాగ్యం గౌడ్, హెడ్ కానిస్టేబుల్,
ఏఆర్, సంగారెడ్డి
● వి.శంకర్, హెడ్ కానిస్టేబుల్, ట్రాఫిక్, పటాన్‌చెరు
● ఎండి.అబ్దుల్ బారి, కానిస్టేబుల్,
ట్రాఫిక్, సంగారెడ్డి
Comments
Please login to add a commentAdd a comment