కాకాణితో ప్రసన్న భేటీ
నెల్లూరు(బారకాసు): మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్‌రెడ్డిని ఆదివారం పొదలకూరురోడ్డులోని సాయిరాంనగర్‌లో ఉన్న పార్టీ జిల్లా కార్యాలయంలో కోవూరు మాజీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి భేటీ అయ్యారు. ఆయనతోపాటు ఇటీవల పార్టీ జిల్లా కమిటీలో పదవులు పొందిన కోవూరు నియోజకవర్గానికి చెందిన పలువురు నేతలు మర్యాద పూర్వకంగా కలిశారు. పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. ప్రజలకు అండగా ఉండి ప్రభుత్వంపై పోరాడాలని కాకాణి సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment