చాలా సినిమాలకు అర్జున్ బాణీలు..
చరణ్ అర్జున్ వందేమాతరం శ్రీనివాస్, మణిశర్మ, యువన్ శంకర్‌రాజా, సందీప్ చౌత, శంకర్ ఇసాన్ లాయ్ మ్యూజిక్ డైరెక్టర్ల వద్ద అసిస్టెంట్‌గా పనిచేశాడు. ఎన్.శంకర్ దర్శకత్వం వహించిన ఆయుధం సినిమాలో ‘ఇదేమిటమ్మా మాయ మాయ మైకం కమ్మిందా’ అనే పాటకు చరణ్ అర్జున్ బాణీలు రాశాడు. నందమూరి కళ్యాణ్‌రామ్ మొదటి సినిమా అయిన తొలిచూపులోనే సినిమాకు ఒక పాట రాసి తానే ట్యూన్ చేశాడు. రామ్ చరణ్ నటించిన ఒక సినిమాకు కూడా పాటను రాసి ట్యూన్ అందించాడు. దాంతో మంచి పేరు వచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment