విమానం, లగ్గం సినిమాలకు అందించిన సంగీతంతో చరణ్ అర్జున్‌కు గుర్తింపు వచ్చింది. అంతకుముందు కూడా పలు సినిమాలకు పనిచేశాడు. పెద్ద హీరోలకు పాటలు రాసి ట్యూన్ అందించాడు. కానీ ఆయన పేరు ఎక్కడా తెర మీద కనిపించలేదు. ఇటీవల విడుదలైన కేసీఆర్ సినిమాకు చరణ్ అర్జున్ సంగీతాన్ని అందించాడు. ఈ సినిమాలో బ్యాగ్రౌండ్ మ్యూజిక్‌కు మంచి పేరు వచ్చింది. మాజీ సీఎం కేసీఆర్‌కు ఏ పల్లె పిల్లోడో.., ప్రస్తుత సీఎం రేవంత్‌రెడ్డికి మూడు రంగుల జెండా.. అనే పాటలు రాసి, సంగీతం అందించాడు.
Comments
Please login to add a commentAdd a comment