ఆటో డ్రైవర్‌ వినూత్న ఆలోచన.. ఐడియా భలే ఉందే! | Khammam: Auto Driver Grows Paddy Naru On Top Of Auto To Beat Heat | Sakshi
Sakshi News home page

ఆటో డ్రైవర్‌ వినూత్న ఆలోచన.. ఐడియా భలే ఉందే!

Published Wed, Jun 7 2023 1:36 PM | Last Updated on Wed, Jun 7 2023 1:36 PM

Khammam: Auto Driver Grows Paddy Naru On Top Of Auto To Beat Heat - Sakshi

ఎండలతో బయటకు రావాలంటేనే జనం జంకుతున్న పరిస్థితుల్లో.. ఆటోడ్రైవర్ల పరిస్థితి మరీ ఘోరంగా ఉంది. ఈ నేపథ్యంలో మహబూబాబాద్‌ జిల్లాకు చెందిన ఓ ఆటోడ్రైవర్‌ వినూత్నంగా ఆలోచించాడు. బస్తాలో వడ్ల గింజలు వేయడంతో అవి మొలకెత్తాయి. దీంతో నారుతో కూడిన బస్తాలను ఆటో టాప్‌పై వేయగా.. ఎండ వేడి నుంచి ఉపశమనం లభిస్తోందని చెప్పాడు.

మహబూబాబాద్‌ జిల్లా నుంచి అద్దెపై ఖమ్మం వచ్చిన ఆటోడ్రైవర్‌ను పలకరించగా.. గంటకోసారి బస్తాను నీటితో తడుపుతుండడంతో తనతో ప్రయాణికులు సేదదీరుతున్నారని తెలిపాడు.     
– స్టాఫ్‌ ఫొటోగ్రాఫర్, ఖమ్మం  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement