No Headline
తిరుపతిలోని ఎస్వీ యూనివర్సిటీ పరిధిలో ఇటీవల తరచూ పులి సంచరిస్తోంది. ఈ నేపథ్యంలో అధికారులు ముఖ్యమైన ప్రాంతాల్లో హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారు. కూడలి ప్రాంతాల్లో బ్యానర్లు కట్టారు. విద్యార్థులు, ఉద్యోగులు, పాదచారులు, సందర్శకులు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. యూనివర్సిటీ ఆవరణలో వ్యర్థ ఆహారపదార్థాలు వేయరాదని పేర్కొన్నారు. ముఖ్యంగా రాత్రి 8 నుంచి ఉదయం 7 గంటల వరకు యూనివర్సిటీ రోడ్లపైన సంచరించరించరాదని హెచ్చరికలు జారీ చేశారు. నిబంధనలు అతిక్రమిస్తే తమకు సంబంధం లేదని తేల్చి చెప్పారు.
సాక్షి, ఫొటోగ్రాఫర్, తిరుపతి
Comments
Please login to add a commentAdd a comment