కూటమి ప్రభుత్వం ఏర్పడిన ఏడు నెలల్లోనే 7,188 పింఛన్లు కోత వేయడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
● చిత్తూరు జిల్లా ఎస్‌ఆర్‌పురం నుంచి రెండు వారాల క్రితం స్థానిక ఆర్‌ఎంపీ వైద్యుడి సిఫార్సుతో తుడా రోడ్డులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి వచ్చారు. ముందుగా చిన్నపాటి సర్జరీ అని చెప్పి రూ.20 వేలు ఖర్చవుతుందని రోగిని ఒప్పించారు. అతి కష్టం మీద ముందుగానే మొత్తాన్ని రోగి బంధువులు చెల్లించారు. ఆపరేషన్ చేశాక సాధారణంగానే ఐసీయూలో ఉంచారు. శ్వాస తీసుకునే పరిస్థితి లేదని, ఆరోగ్యం కుదుట పడలేదన్న సాకు చూపి ఏడు రోజులు పాటు ఐసీయూలోనే ఉంచారు. ఒక రోజుకు ఐసీయూ చార్జ్ రూ.15 వేలు, మెడిసిన్ రూ.5 వేలు చొప్పున ఏ రోజుకి ఆ రోజు రోగు నుంచి నిర్ధాక్షిణ్యంగా వసూలు చేశారు. తనకున్న ఇల్లు, బంగారాన్ని తాకట్టు పెట్టి రోగి భర్త డబ్బులు చెల్లించాడు. డిశ్చార్జ్ సమయానికి మొత్తం బిల్లు రూ.లక్ష 76 వేలు చూపించారు. అయితే ముందుగానే రూ.1,60,000 ఎప్పటికప్పుడు వసూలు చేసేశారు. మిగిలిన రూ.16 వేలు కట్టి తీరాల్సిందేనని ఒత్తిడి తెచ్చారు. కొంతమంది జర్నలిస్టులు సిఫార్సు చేసినా ఆ ఆస్పత్రి యాజమాన్యం కనికరించలేదు. చివరకు రూ.6 వేలు చెల్లించి తన భార్యను ఇంటికి తీసుకెళ్లాడు.
– 8లో
Comments
Please login to add a commentAdd a comment