జిల్లాలో భవన నిర్మాణ కార్మికుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. గ్రామాల్లో భూములు ఉన్న రైతులు కూడా లేబర్ పనికోసం పట్టణాలు, నగరాలకు వలస వెళ్తున్నారు. ఇప్పటికే చాలా మంది కర్షకులు కార్మిక శాఖలో సభ్యత్వం తీసుకున్నారు. భవన నిర్మాణంలో కూలీలుగా, తాపీ మేస్త్రీ పనులు చేస్తున్నారు. పంటలు సరిగ్గా పండక పోవడం, నష్టాలు రావడం, అప్పులపాలు కావడంతో కూలి పనులకు వస్తున్నట్లు తెలిసింది. రెగ్యులర్‌గా పనిచేసే వారికి గుర్తించి కార్మిక శాఖ తరఫున ఐడీ కార్డు జారీ చేస్తున్నాం.
– వాల్యానాయక్, జిల్లా కార్మికశాఖ అధికారి
Comments
Please login to add a commentAdd a comment