క్రిస్మస్‌కు ముస్తాబవుతున్న చర్చిలు
డాబాగార్డెన్స్: క్రిస్మస్ వేడుకలకు నగరం
లోని పురాతన చర్చిలు సిద్ధమవుతున్నాయి. విశాఖకు ఆయువుపట్టు వంటి పాతనగరంలో
200 ఏళ్ల నాటి చర్చిలు ఇప్పటికీ కొనసాగు
తున్నాయి. మరికొన్ని చర్చిలు వందేళ్లు పూర్తి
చేసుకున్నాయి. క్రిస్మస్ పురస్కరించుకుని
లండన్ మిషన్ మెమోరియల్(సీఎస్‌ఐ) చర్చి,
సెయింట్ ఆంథోనీ చర్చి, సెయింట్ అలోసిస్,
సెయింట్ జాన్స్, సెయింట్ ప్యారీస్, సెయింట్
పీటర్స్, ఆంధ్రా బాప్టిస్ట్ చర్చి, క్రైస్త్ చర్చిలను
ప్రత్యేకంగా అలంకరిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment