పాఠశాల, జిల్లా స్థాయి పోటీల్లో పాల్గొనడం మొదలుకొని ప్రతి రోజూ పోర్ట్ స్టేడియంలో కలిసి శిక్షణకు వెళ్లేవాళ్లం. సాయంత్రం వేళల్లో వ్యాయామాలు చేసేవాళ్లం. ప్రతీ వారం జ్యోతితో పోటీపడేవాళ్లం. జ్యోతి శాప్ శిక్షణకు ఎంపికై ంది. అలా జాతీయ, అంతర్జాతీయ స్థాయి పోటీలకు అర్హత సాధిస్తూ నేడు అర్జున అవార్డుకు
ఎంపిక కావడం చాలా సంతోషంగా ఉంది. ఆమె మరిన్ని విజయాలు సాధించాలి.
– పూజిత,
పాఠశాలలో తోటి క్రీడాకారిణి
Comments
Please login to add a commentAdd a comment