కార్తీక పౌర్ణమి వేడుకలను జిల్లా ప్రజలు శుక్రవారం భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. వరంగల్, నర్సంపేట,
వర్ధన్నపేట, మండల కేంద్రాలు, గ్రామాల్లోని ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. జిల్లా కేంద్రంలోని కాశీ విశ్వేశ్వరాలయం, శంభులింగేశ్వరస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు, అభిషేకాలు, అర్చనలు చేశారు.
జ్వాలా తోరణం కింది నుంచి భక్తులు దాటారు. మహిళలు ఉసిరి చెట్ల కింద దీపాలు వెలిగించి పూజలు చేశారు. కార్తీక మాస విశిష్టతను పూజారులు వివరించారు. – సాక్షి, నెట్‌వర్క్
– వివరాలు 10లో, మరిన్ని ఫొటోలు 11లోu
Comments
Please login to add a commentAdd a comment