బొగ్గుగనుల ప్రాంతాల్లో ప్రకంపనలు | - | Sakshi
Sakshi News home page

బొగ్గుగనుల ప్రాంతాల్లో ప్రకంపనలు

Published Thu, Dec 5 2024 1:03 AM | Last Updated on Thu, Dec 5 2024 1:03 AM

బొగ్గుగనుల ప్రాంతాల్లో ప్రకంపనలు

బొగ్గుగనుల ప్రాంతాల్లో ప్రకంపనలు

బొగ్గు, ఇసుక నిక్షేపాలు ఉన్న ప్రాంతాల్లో భూ ప్రకంపనలు వస్తుంటాయి. భూమి అడుగు భాగంలో వచ్చే మార్పుల వల్ల ఇలాంటివి సంభవిస్తాయి. భూమిపై ఒత్తిడి జరిగినప్పుడు ఇలాంటి ప్రకంపనలు వస్తాయి. మేడారంలో చెట్లు కూలిపోవడం, కొండాయిలో వరదలు రావడం, ఇప్పుడు భూమి కంపించడం ఇవన్నీ కూడా మానవ తప్పిదాలే. మనకు ఉన్న వనరులను కాపాడుకొని వాటికి ఒత్తిడి కలగకుండా, హాని చేయకుండా ఉంటేనే ఇలాంటి పెనుప్రమాదాలు రాకుండా ఉంటాయి. లేకుంటే మనం చేసే తప్పులే మానవ మనుగడకు ప్రశార్థకమవుతాయి.

– ఆలం కిశోర్‌, జియాలజిస్ట్‌, ఐటీడీఏ, ఏటూరునాగారం

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement