అనుమతుల్లేకుండా నిర్వహణ
● నిబంధనలు పాటించని నిర్వాహకులు
● తెలంగాణ మెడికల్ కౌన్సిల్
● దాడులతో వెలుగులోకి..
● జాడ లేని వైద్య ఆరోగ్యశాఖ తనిఖీలు
● ఎంజీఎం చుట్టుపక్కల
● విచ్చలవిడిగా రక్త పరీక్ష కేంద్రాలు
ఎంజీఎం
కేంద్రంగా వ్యాపారం
ఎంజీఎం ఆస్పత్రిలోని రోగులే లక్ష్యంగా ఆస్పత్రి చుట్టూ ఉన్న ల్యాబ్ నిర్వాహకులు దందా కొనసాగిస్తున్నారు. దళారుల ద్వారా రోగుల వద్ద నుంచి శాంపిళ్లు సేకరిస్తున్న తతంగం గత కొన్ని రోజుల క్రితం వెలుగుచూసింది. దీంతో ఎంజీఎం పరిపాలనాధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎంజీఎం చుట్టు పక్కల ఉన్న ల్యాబ్ నిర్వాహకులు కనీసం నిబంధనలు పాటించడం లేదనే ఆరోపణలు పెద్ద ఎత్తున వస్తున్నా.. వైద్యారోగ్యశాఖ అధికారులు ఎందుకు తనిఖీలు నిర్వహించడం లేదో అర్థంకాని పరిస్థితి.
Comments
Please login to add a commentAdd a comment