వికృత ప్రేమికుడు | Young Man Harassments On Woman In Road | Sakshi
Sakshi News home page

వికృత ప్రేమికుడు

Published Wed, Apr 18 2018 8:50 AM | Last Updated on Wed, Sep 26 2018 6:15 PM

Young Man Harassments On Woman In Road - Sakshi

బనశంకరి : తనను ప్రేమించాలంటూ మహిళలను వేధిస్తున్న ఓ కామాంధుడి ఉదంతం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇక్కడి  మల్లేశ్వరం నివాసి అంజలి (పేరుమార్చబడింది) నాలుగురోజుల క్రితం పెంపుడు కుక్కను తీసుకుని వాకింగ్‌కు బయలుదేరింది. ఈసమయంలో ఓ గుర్తు తెలియనివ్యక్తి మహిళ వద్దకు వచ్చి తనను ప్రేమించాలని, మొబైల్‌ నెంబర్‌ ఇవ్వాలని వేధించాడు. అదే సమయంలో సిగిరెట్‌ కాలుస్తూ పొగ ఆమెపై వదిలాడు. ఆమె ప్రతిఘటించడంతో ఎదురుదాడి చేశాడు. స్థానికులు అక్కడికి చేరుకునేలోగా అతను పారిపోయాడు. ఈ సంఘటనపై బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement