శంషాబాద్ జిల్లాలోకి మూడు మండలాలు
Published Fri, Sep 16 2016 9:07 PM | Last Updated on Wed, Oct 17 2018 3:38 PM
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలోని కొత్త జిల్లాల ప్రతిపాదనలో భాగంగా శంషాబాద్ జిల్లాలో మూడు మండలాలను చేర్చనున్నారు. ఈ మేరకు శుక్రవారం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మూడు మండలాలను శంషాబాద్ జిల్లాలో కలపాలని నిర్ణయించారు. మొయినాబాద్, శంకర్‌పల్లి, షాబాద్ మండలాలను శంషాబాద్ జిల్లాలో కలపాలని అధికారులను సీఎం ఆదేశించారు.
Advertisement
Advertisement