నేటి నుంచి డిగ్రీ నాలుగో విడత కౌన్సెలింగ్ | From today on words degree fourth counseling | Sakshi
Sakshi News home page

నేటి నుంచి డిగ్రీ నాలుగో విడత కౌన్సెలింగ్

Published Sat, Aug 26 2017 8:51 AM | Last Updated on Tue, Sep 12 2017 1:02 AM

From today on words degree fourth counseling

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలోని డిగ్రీ కళాశాలల్లో సీట్ల భర్తీ కోసం ఈరోజు(శనివారం) నుంచి 29 వరకు నాలుగో విడత కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు. ఈ నెల 31న సీట్లను కేటాయించనున్నారు.

సీజీజీలో తలెత్తిన సాంకేతిక లోపం వల్ల ప్రవేశాల్లో విద్యార్థులు గందరగోళానికి గురయ్యారని, వారికి న్యాయం చేయాలనే ఉద్దేశంతో నాలుగో విడత కౌన్సెలింగ్‌కు అవకాశం కల్పించినట్లు విద్యాశాఖ అధికారులు తెలిపారు. ఈ కౌన్సెలింగ్‌లో సీటు పొందిన విద్యార్థులు సెప్టెంబర్ 4వ తేదీలోపు కాలేజీల్లో రిపోర్టు చేయాలని అధికారులు పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement