ఆదిలాబాద్, వరంగల్ జిల్లాల్లో వర్షాలు | heavy rains in adilabad, warangal districts | Sakshi
Sakshi News home page

ఆదిలాబాద్, వరంగల్ జిల్లాల్లో వర్షాలు

Published Sat, Jul 9 2016 9:43 AM | Last Updated on Wed, Aug 1 2018 3:59 PM

heavy rains in adilabad, warangal districts

హైదరాబాద్: ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా విస్తారంగా వర్షలు కురుస్తున్నాయి. గత రెండు రోజలుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. దీంతో పలు గ్రామాలకు రాకపోకలు స్తంభించాయి. మరోవైపు రాంపూర్, రామకృష్ణాపూర్, డోర్లి-1, డోర్లి-2, కైరిగూడ ఓపెన్ కాస్ట్ బొగ్గు గనుల్లోకి భారీగా వరద నీరు చేరింది. దీంతో బొగ్గు ఉత్పత్తికి తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఇక వరంగల్ జిల్లాలో భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. దీంతో ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement