సిరిసిల్లలో నేత కార్మికుల సమ్మె | sircilla handloom workers strike over increasing daily wages | Sakshi
Sakshi News home page

సిరిసిల్లలో నేత కార్మికుల సమ్మె

Published Mon, Feb 1 2016 2:35 PM | Last Updated on Sun, Sep 3 2017 4:46 PM

sircilla handloom workers strike over increasing daily wages

కరీంనగర్ : కూలీ రేట్లు పెంచాలని డిమాండ్ చేస్తూ సిరిసిల్లలో చేనేత కార్మికులు సోమవారం సమ్మెకు దిగారు. దీంతో 7 వేల మరమగ్గాలు మూగబోయాయి. దాదాపు 3 వేల మంది నేత కార్మికులు రోడ్డెక్కి భారీ ర్యాలీ నిర్వహించారు. కూలీ రేట్లు పెంచేంత వరకూ సమ్మెను విరమించబోమని కార్మికులు ఆర్డీవోకు వినతి పత్రం సమర్పించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement