న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ ఒడిశా ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రతి సంవత్సరం వ్యవసాయానికి సంబంధించి ఒడిశా ప్రజలు సంప్రదాయ బద్ధంగా 'నువకాయి' అనే పండుగను జరుపుకుంటారు. ఈ నేపథ్యంలో వారిక నువాకాయి శుభాకాంక్షలు మోదీ తెలిపారు. 'నువకాయి జుహర్ పండుగ జరపుకుంటున్న ఒడిశా ప్రజలకు నా శుభాకాంక్షలు. ఈ పండుగతో వారి కుటుంబాల్లో సంతోషం వెళ్లి విరియాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను' అంటూ మోదీ ఒక ప్రకటన విడుదల చేశారు.
ఒడిశా ప్రజలకు మోదీ విషెస్
Published Fri, Sep 18 2015 11:53 AM | Last Updated on Tue, Jun 4 2019 5:04 PM
Advertisement
Advertisement