-
రిషబ్ పంత్ సూపర్ సిక్సర్... నిచ్చెనెక్కి బంతిని తీశారు! వీడియో
సిడ్నీ వేదికగా భారత్-ఆస్ట్రేలియా(India-Australia) మధ్య ఐదో టెస్టు రసవత్తరంగా ప్రారంభమైంది. టాస్ గెలిచి మొదటి బ్యాటింగ్ చేసిన టీమిండియా తమ తొలి ఇన్నింగ్స్‌లో 185 పరుగులకు ఆలౌటైంది. భారత బ్యాటర్లలో రిషబ్ పంత్(40) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా..
-
అంబానీ జెట్ పైలట్ల జీతం ఎంతంటే..
ప్రపంచ ధనవంతుల్లో ఒకరైన రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీకి పటిష్ట భద్రత ఉంటుంది. తాను ప్రయాణించే వాహనాలు, విమానాలు, ప్రైవేట్ జెట్లు.. ఇలా ప్రతిదాన్ని భద్రత పరంగా పకడ్బందీగా నిర్వహిస్తుంటారు.
Fri, Jan 03 2025 12:56 PM -
తొక్కిసలాట ఘటన: నాంపల్లి కోర్టుకు సంధ్య థియేటర్ యాజమాన్యం
సాక్షి, హైదరాబాద్: పుష్ప 2 ప్రీమియర్స్‌లో జరిగిన తొక్కిసలాట ఘటన (Sandhya Theatre Stampede)లో సంధ్య థియేటర్ యాజమాన్యం నాంపల్లి కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేసింది.
Fri, Jan 03 2025 12:54 PM -
హెచ్ఎంపీవీ విభృంభణ.. ధృవీకరించిన చైనా
చైనాలో HMPV పేరిట కరోనా తరహాలో ఓ కొత్త వైరస్ విజృంభిస్తోందన్న వార్తలు ప్రపంచాన్ని కలవరపాటుకు గురి చేశాయి. అయితే.. శ్వాసకోశ సంబంధిత వ్యాధితో తమ దేశ ప్రజలు ఆస్పత్రులకు క్యూ కడుతున్న మాట వాస్తవమేనని చైనా అంగీకరించింది.
Fri, Jan 03 2025 12:53 PM -
తల్లికి వందనం పేరుతో బాబు వెన్నుపోటు: వరుదు కళ్యాణి
సాక్షి, విశాఖపట్నం: ఏపీలో చంద్రబాబు పాలన తల్లికి నిల్.. తండ్రికి ఫుల్ అన్న చందంగా ఉందన్నారు వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి.
Fri, Jan 03 2025 12:52 PM -
రష్యాకు గ్యాస్ రూపంలో ఉక్రెయిన్ ఝలక్!
రష్యాకు గ్యాస్ రూపంలో ఉక్రెయిన్ ఝలక్!
Fri, Jan 03 2025 12:42 PM -
‘మహా’ పాలిటిక్స్‌లో ట్విస్ట్..!ఫడ్నవీస్‌పై రౌత్ ప్రశంసలు
ముంబయి:అసెంబ్లీ ఎన్నికల తర్వాత మహారాష్ట్ర రాజకీయాలు చల్లబడినట్లు కనిపిస్తోంది.
Fri, Jan 03 2025 12:38 PM -
ఈ టూవీలర్స్ అమ్మకాలు.. వీటిదే ఆధిపత్యం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన రంగంలో డిసెంబర్ నెలలో 'బజాజ్ చేతక్' (Bajaj Chetak) తొలి స్థానంలోకి దూసుకొచ్చింది. గత నెలలో 18,276 యూనిట్లతో బజాజ్ ఆటో 25 శాతం మార్కెట్ వాటాను దక్కించుకుంది.
Fri, Jan 03 2025 12:20 PM -
స్మిత్, లబుషేన్ మైండ్‌గేమ్.. ఇచ్చిపడేసిన గిల్! కానీ మనోడికే..
సిడ్నీ టెస్టులోనూ టీమిండియా బ్యాటింగ్ కష్టాలు కొనసాగుతున్నాయి. ఆస్ట్రేలియా బౌలర్ల దూకుడు కారణంగా భారత ఓపెనర్లు ఎక్కువ సేపు క్రీజులో నిలబడలేకపోయారు. కేఎల్ రాహుల్ 14 బంతులు ఎదుర్కొని కేవలం 4 పరుగులు చేసి మిచెల్ స్టార్క్ బౌలింగ్‌లో నిష్క్రమించాడు.
Fri, Jan 03 2025 12:19 PM -
కొత్త సంవత్సరంలో తొలి అడుగులు
మహీంద్రా గ్రూప్ ఛైర్మన్ ఆనంద్ మహీంద్రా నిత్యం సామాజిక మాధ్యమా(Social Media)ల్లో యాక్టివ్‌గా ఉంటూ ఆసక్తికర విషయాలను పంచుకుంటారు. కొత్త సంవత్సరం సందర్భంగా తాజాగా ఆయన తన ఎక్స్(X.com) ఖాతాలో షేర్ చేసిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Fri, Jan 03 2025 12:10 PM -
కూటమిలో కుంపటి.. జేసీకి బీజేపీ స్ట్రాంగ్ కౌంటర్
సాక్షి, అనంతపురం: ఏపీలో కూటమి నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. అనంతపురంలో టీడీపీ, బీజేపీ నేతల మధ్య రాజకీయం పీక్ స్టేజ్‌కు చేరుకుంది. నిన్న బీజేపీ నేతలపై జేసీ సంచలన వ్యాఖ్యలు చేయగా..
Fri, Jan 03 2025 11:56 AM -
డీఎంకే ఎంపీ ఇంట్లో ‘ఈడీ’ సోదాలు
చెన్నై:డీఎంకే ఎంపీ కదిర్ ఆనంద్ నివాసంతో పాటు ఆయనకు చెందిన ఇతర ప్రదేశాల్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) సోదాలు చేస్తోంది.
Fri, Jan 03 2025 11:47 AM -
తెలుగు పారిశ్రామికవేత్త మొటపర్తి శివరామ వరప్రసాద్ సక్సెస్ జర్నీ : “అమీబా”
ఆఫ్రికన్ దేశాలలో కార్పొరేట్ రంగాన్ని పునర్నిర్మించిన పారిశ్రామిక వేత్త మొటపర్తి శివరామ వర ప్రసాద్ జీవిత కథను ప్రముఖ రచయిత యండమూరి వీరేంద్రనాథ్ ‘అమీబా’ (AMOEBA) పేరుతో ఆవిష్కరించారు.
Fri, Jan 03 2025 11:45 AM -
'రోహిత్ నిజంగా చాలా గొప్ప కెప్టెన్.. అది అతడి సొంత నిర్ణయమే'
సిడ్నీ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న ఐదో టెస్టు నుంచి టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit sharma) తప్పుకున్న సంగతి తెలిసిందే.
Fri, Jan 03 2025 11:41 AM -
ఐపీవో బాటలో మరో కంపెనీ
స్టీల్ తయారీలో సమీకృత కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఏవన్ స్టీల్స్ ఇండియా పబ్లిక్ ఇష్యూ బాట పట్టింది. ఇందుకు అనుగుణంగా క్యాపిటల్ మార్కెట్ల(Cpaital Market) నియంత్రణ సంస్థ సెబీకి ముసాయిదా పత్రాలు దాఖలు చేసింది.
Fri, Jan 03 2025 11:39 AM -
నాన్నతోనే లైంగిక వేధింపులు.. చెప్పుతో కొట్టేవాడు : ఖుష్భూ
ఏ బిడ్డకు అయినా తండ్రే సూపర్ హీరో. ముఖ్యంగా ఆడపిల్లలు నాన్న అంటేనే ఎక్కువ ఇష్టపడతారు. ఎవరైనా వేధిస్తే నాన్నతో చెప్పుకోవాలనుకుంటారు. కానీ నాన్నే వేధిస్తే.. లైంగిక దాడికి పాల్పడితే?.. ఈ కష్టాలను తట్టుకొని నిలబడింది సీనియర్ నటి ఖుష్భూ(Khushboo Sundar).
Fri, Jan 03 2025 11:35 AM -
అకౌంట్లోకి రూ.5000.. క్లిక్ చేస్తే అంతా ఖాళీ!
టెక్నాలజీ పెరుగుతోంది, సైబర్ నేరగాళ్లు కూడా కొత్త తరహా స్కాములకు పాల్పడుతున్నారు. ఇందులో భాగంగానే తాజాగా 'జంప్డ్ డిపాజిట్ స్కామ్' (Jumped Deposit Scam) పేరుతో ఓ కొత్త మోసం వెలుగులోకి వచ్చింది. దీని ద్వారా చాలామంది ప్రజలు భారీగా డబ్బు కోల్పోతున్నారు.
Fri, Jan 03 2025 11:32 AM -
శిఖరాలు ఆశీర్వదించాయి..!
నిరాశ అనేది పరాజయాలకు ‘సుస్వాగతం’ బోర్డ్లాంటిది. ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించడం అనేది అన్వీష్ వర్మ కల. అయితే వివిధ కారణాల వల్ల రెండు సార్లు తన కలను నెరవేర్చుకోవడంలో విఫలం అయ్యాడు.
Fri, Jan 03 2025 11:29 AM -
భారీ తారాగణం.. 12 ఏళ్ల తర్వాత 'విశాల్' సినిమాకు మోక్షం
విశాల్ నటించిన ఒక సినిమా సుమారు 12 ఏళ్ల తర్వాత విడుదల కానుంది. సౌత్ ఇండియాలో విశాల్ సినిమాలకు మంచి మార్కెట్ ఉన్న సమయంలో ఈ చిత్రాన్ని ప్రారంభించారు. ఇందులో టాప్ నటీనటులు కూడా ఉన్నారు. చిత్రీకరణ కూడా పూర్తి అయింది.
Fri, Jan 03 2025 11:18 AM

Fri, Jan 03 2025 01:02 PM -

Fri, Jan 03 2025 11:18 AM -
-------
Fri, Jan 03 2025 01:01 PM -
-------
Fri, Jan 03 2025 11:44 AM -
జేసీ ప్రభాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
జేసీ ప్రభాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
Fri, Jan 03 2025 12:53 PM -
జనసేన రేవ్ పార్టీ వీడియో కలకలం
జనసేన రేవ్ పార్టీ వీడియో కలకలం
Fri, Jan 03 2025 12:49 PM -
నాంపల్లి కోర్టు తీర్పుపై ఉత్కంఠ
నాంపల్లి కోర్టు తీర్పుపై ఉత్కంఠ
Fri, Jan 03 2025 12:40 PM -
స్వప్న బ్యానర్‌కు ఆ హీరోతోనే బాగా కలిసొచ్చింది : స్వప్న దత్
Fri, Jan 03 2025 11:32 AM