-
ఎములాడలో కార్తీక దీపాలు
వేములవాడ: వేములవాడ రాజన్న సన్నిధిలో సామూహిక కార్తీక దీపోత్సవంలో భాగంగా సోమవారం రాత్రి స్వామివారి ఓపెన్‌స్లాబ్‌లో సుహాసినులు లింగాకారం, త్రిశూలం, స్వస్తిక్ గుర్తుల ఆకారంలో దీపాలు వెలిగించారు. స్వామివారికి పూజలు చేశారు.
-
అన్నంలో పురుగులు.. నీళ్ల చారు
● పాత ఏజెన్సీ నిర్వాహకులతో ఇబ్బందులు ● మూడు నెలలుగా తల్లిదండ్రులతోనే వంటలు ● కలెక్టర్‌కు మొరపెట్టుకున్న విద్యార్థులుTue, Nov 26 2024 12:52 AM -
ఆహారంలో నాణ్యతాలోపంపై చర్యలు
ధర్మపురిలో గోదావరికి గంగాహారతిTue, Nov 26 2024 12:52 AM -
" />
తల్లిదండ్రులే వండుతున్నరు
నేను పదో తరగతి చదువుతున్న. గతంలో పాత ఏజెన్సీ వారు వండింది తినలేకపోయినం. మూడు నెలలుగా తల్లిదండ్రులే జీతం తీసుకోకుండా వండుతున్నరు. పాత వారు పాఠశాలకు వచ్చి ఇబ్బంది పెడుతున్నరు. – వైష్ణవి, పదో తరగతి
Tue, Nov 26 2024 12:51 AM -
కాలుష్యం తగ్గించడానికే ఎలక్ట్రిక్ వాహనాలు
● రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖల మంత్రి పొన్నం ప్రభాకర్
Tue, Nov 26 2024 12:51 AM -
రామగుండం రైల్వేస్టేషన్లో తనిఖీలు
రామగుండం: స్థానిక రైల్వేస్టేషన్ సోమవారం మధ్యాహ్నం 3.30 గంటలకు ఎటుచూసినా పోలీ సులతో కనిపించింది. ఏం జరుగుతోందనని ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు.
Tue, Nov 26 2024 12:51 AM -
మ్యూచువల్ ఫండ్స్ పేరిట మోసం
కరీంనగర్ క్రైం: మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెడితే మంచి లాభాలు వస్తాయని నమ్మించి, ఓ వ్యక్తిని మోసం చేసిన ఘటనపై కేసు నమోదు చేసినట్లు కరీంనగర్ టూటౌన్ పోలీసులు తెలిపారు. వారి వివరాల ప్రకారం..
Tue, Nov 26 2024 12:51 AM -
బిల్లులు ఇప్పిస్తారా.. చావమంటారా?
● క్రిమిసంహారక మందు డబ్బాతో కాంట్రాక్టర్ నిరసన
Tue, Nov 26 2024 12:51 AM -
వ్యక్తి ఆత్మహత్య
జ్యోతినగర్(రామగుండం): రామగుండం కార్పొరేషన్ నాలుగో డివిజన్ కృష్ణానగర్‌లో నివాసం ఉంటున్న చెందిన వేముల రాజమౌళి(41) ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికుల వివరాల ప్రకారం.. రాజమౌళి స్వస్థలం వరంగల్ రూరల్ జిల్లా ఎల్కతుర్తి మండలంలోని సూరారం గ్రామం.
Tue, Nov 26 2024 12:51 AM -
" />
రేపటి నుంచి బాల్య వివాహ ముక్త భారత్
కాకినాడ సిటీ: బాల్య వివాహ ముక్తభారత్ కార్యక్రమాన్ని బుధవారం ప్రారంభిస్తున్నట్లు కలెక్టర్ షణ్మోహన్ తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా వ్యాప్తంగా ప్రతి ఒక్కరూ బాల్య వివాహాలకు వ్యతిరేకంగా ప్రతిజ్ఞ చేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
Tue, Nov 26 2024 12:51 AM -
" />
సేవాలోపం ఉంటే చర్యలు తీసుకుంటాం
వైద్యంలో నిర్లక్ష్యం కారణంగా రోగి మృతి చెందినట్లు ఫిర్యాదు చేస్తే విచారణ చేసి చర్యలు తీసుకుంటాం. కొన్ని ఆసుపత్రుల్లో అధికంగా బిల్లులు వసూలు చేస్తున్నారన్న ఫిర్యాదులు వస్తున్నాయి. విచారణ చేస్తున్నాం. ఆసుపత్రుల్లో ఎటువంటి సేవాలోపం ఉన్నా మా దృష్టికి వస్తే చర్యలు తీసుకుంటాం.
Tue, Nov 26 2024 12:51 AM -
వలంటీర్ల వ్యవస్థ లేదనడం సిగ్గు చేటు
● శాసన మండలిలో
మంత్రి ప్రకటన హాస్యాస్పదం
● వలంటీర్ల అసోసియేషన్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ రాజేంద్రబాబు ధ్వజం

రత్నగిరిపై భక్త ప్రభంజనం
అన్నవరం: కార్తిక మాసం ఆఖరి సోమవారం సందర్భంగా రత్నగిరికి లక్ష మందికి పైగా భక్తులు తరలివచ్చారు. వేకువజామున ఒంటి గంట నుంచి సాయంత్రం వరకూ ఆలయ ప్రాంగణం ఇసుక వేస్తే రాలని విధంగా భక్తజన సందోహంతో నిండిపోయింది.

పులి సంచారం.. భయం భయం
వాంకిడి(ఆసిఫాబాద్): వాంకిడి మండలంలో పెద్దపులి భయం మళ్లీ మొదలైంది. గతేడాది పత్తితీత సమయంలోనే బెబ్బులి దాడిలో ఒకరు ప్రాణాలు కోల్పోయారు. ఆదివారం బండకాస, ధాబా గ్రామ శివారులోని అటవీ ప్రాంతంలో మేతకు వెళ్లిన పశువుల మందపై దాడి చేసి ఐదింటిని గాయపర్చింది.
Tue, Nov 26 2024 12:50 AM -
రాలిన విద్యా కుసుమం
వారిది నిరుపేద కుటుంబం. వ్యవసాయ పనులు చేసుకుంటూ తమ ఇద్దరు పిల్లలను పోషిస్తున్నారు. పేదింట్లో పుట్టిన విద్యా కుసుమం శైలజ. తమలా బిడ్డలు కాకూడదనుకుని, బాగా చదివి ఉన్నతంగా ఎదగాలని తల్లిదండ్రులు ఆకాంక్షించారు.
Tue, Nov 26 2024 12:50 AM -
బాలాత్రిపుర సుందరి సన్నిధిలో జస్టిస్ భవాని
బోట్‌క్లబ్ (కాకినాడ సిటీ): నగరంలోని బాలాత్రిపుర సుందరీ సమేత రామలింగేశ్వరస్వామిని తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ భవానీ సోమవారం కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. తొలుత రామలింగేశ్వరస్వామి వారికి పంచామృతాభిషేకం, అమ్మవారికి కుంకుమ పూజ చేశారు.
Tue, Nov 26 2024 12:50 AM -
తప్పెవరిది?
మందుల్లో సైతం..
Tue, Nov 26 2024 12:50 AM -
అన్నదమ్ముల సవాల్
సాక్షి ప్రతినిధి, కాకినాడ: కాకినాడ ‘దేశం’లో అన్నదమ్ముల ఆధిపత్య పోరు తారస్థాయికి చేరింది. సిటీ టీడీపీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు(కొండబాబు)కు అన్నీ తానై పార్టీని భుజాన మోసినందుకు తగిన ప్రాధాన్యం దక్కడం లేదని ఆయన అన్న సత్యనారాయణ వర్గం కారాలు మిరియాలూ నూరుతోంది.
Tue, Nov 26 2024 12:50 AM -
హాల్ టికెట్లు నిరాకరిస్తే కళాశాలలపై చర్యలు
కాకినాడ సిటీ: ఫీజు రీయింబర్స్మెంట్ సమస్యల కారణంగా ఏ విద్యార్థికీ హాల్ టికెట్లు నిరాకరించడం, తరగతులకు లేదా ప్రాక్టికల్ పరీక్షలకు హాజరు కాకుండా నిరోధించడం చేయరాదని కలెక్టర్ షణ్మోహన్ స్పష్టం చేశారు.
Tue, Nov 26 2024 12:50 AM -
" />
రుచికరమైన భోజనం వండిపెట్టాలి
ఆసిఫాబాద్‌రూరల్: విద్యార్థులకు రుచికరమై న భోజనం వండిపెట్టాలని ఇన్చార్జి డీఈవో ఉదయ్ బాబు అన్నారు. ఆసిఫాబాద్‌లోని బాలికల ఉన్నత పాఠశాలలో సోమవారం జిల్లావ్యాప్తంగా ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో పనిచేస్తున్న మధ్యాహ్న భోజన కార్మికులకు వంటల పోటీలు నిర్వహించారు.
Tue, Nov 26 2024 12:50 AM -
నాణ్యమైన భోజనం అందించకుంటే చర్యలు
తిర్యాణి(ఆసిఫాబాద్): ఆశ్రమ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు మెరుగైన విద్యతో పాటు నాణ్యమైన భోజనం అందించకుంటే చర్యలు తీసుకుంటామని కలెక్టర్ వెంకటేశ్ దోత్రే అన్నారు. మండలంలోని మంగీ ఆశ్రమ పాఠశాలతోపాటు గుండాల గ్రామంలోని సబ్ సెంటర్, పాఠశాలను సోమవారం తనిఖీ చేశారు.
Tue, Nov 26 2024 12:50 AM -
న్యూస్‌రీల్
నేడు దివ్యాంగులకు ఆటల పోటీలు
Tue, Nov 26 2024 12:50 AM -
వినతులు పెండింగ్‌లో ఉంచొద్దు
● కలెక్టర్ వెంకటేశ్ దోత్రే
Tue, Nov 26 2024 12:50 AM

Tue, Nov 26 2024 12:52 AM -