-
గాల్లో తేలుతున్న తేజ.. హింట్లు వదిలేసి ప్రేమ పంచిన శ్రీపాద
అమ్మను మించిన సెంటిమెంట్ మరొకటి ఏముంటుంది? మీ అమ్మ రాదు, రానివ్వను అని తేజను భయపెట్టి ఏడిపించిన బిగ్‌బాస్ చివరకు పట్టువదిలాడు. తల్లిని లోనికి పంపించాడు.
-
శివాలెత్తిన తిలక్, సంజూ.. విధ్వంసకర శతకాలు.. టీమిండియా అతి భారీ స్కోర్
జొహనెస్‌బర్గ్ వేదికగా సౌతాఫ్రికాతో జరుగుతున్న నాలుగో టీ20లో టీమిండియా అతి భారీ స్కోర్ చేసింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ నిర్ణీత 20 ఓవర్లలో వికెట్ నష్టానికి 283 పరుగులు చేసింది.
Fri, Nov 15 2024 10:25 PM -
మా కడుపు కొడుతున్నారు
ఒంగోలు సబర్బన్: కూటమి పార్టీల నేతలు, ఒంగోలు నగర పాలక సంస్థ అధికారులు పారిశుధ్య విభాగంలో పనిచేస్తున్న మేసీ్త్రల కడుపు కొడుతున్నారని ఏపీ మున్సిపల్ వర్కర్ల యూనియన్ నాయకులు ధ్వజమెత్తారు. స్థానిక నగరపాలక సంస్థ కార్యాలయం ముందు గురువారం ధర్నా చేశారు.
Fri, Nov 15 2024 10:04 PM -
ప్చ్..డీఎస్సీ..
ఉపాధ్యాయ కొలువుల భర్తీకి సంబంధించి ఎప్పుడెప్పుడా అని కోటి ఆశలతో ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు కూటమి సర్కార్ షాక్‌ల మీద షాక్‌లు ఇస్తోంది. ఈ నెల మొదటి వారంలో నోటిఫికేషన్ వెలువడుతుందని డీఎస్సీకి అర్హులైన అభ్యర్థులందరూ భావించారు.
Fri, Nov 15 2024 10:04 PM -
ప్రకాశం
35/267
గరిష్టం/కనిష్టం
రైతుల ఆత్మహత్యలను
పట్టించుకోని ప్రభుత్వం
Fri, Nov 15 2024 10:04 PM -
బాలలంతా స్వేచ్ఛగా ఎదగాలి
ఒంగోలు అర్బన్: ప్రతి బిడ్డ మంచి వాతావరణంలో పెరిగి వారి కలలను సాకారం చేసుకునే స్వేచ్ఛను తల్లిదండ్రులు, సమాజం కల్పించాలని కలెక్టర్ తమీమ్ అన్సారియా అన్నారు.
Fri, Nov 15 2024 10:04 PM -
No Headline
ఒంగోలు సిటీ: డీఎస్సీ రాయాలకునే వారిని ఎప్పటిలాగే చంద్రబాబు వంచించారు. అధికారంలోకి వచ్చిన వెంటనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ ఇస్తామని ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చాక తన నైజాన్ని చూపారు.
Fri, Nov 15 2024 10:04 PM -
సోషల్ మీడియాలో విద్వేషాలు రెచ్చగొడితే చర్యలు
● ఎస్పీ దామోదర్
Fri, Nov 15 2024 10:04 PM -
దళితులకు మంత్రి డోలా క్షమాపణ చెప్పాలి
జరుగుమల్లి (సింగరాయకొండ): టంగుటూరు మండలంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 4వ తరగతి చదువుతున్న దళిత బాలికపై లైంగికదాడి జరిగితే..
Fri, Nov 15 2024 10:04 PM -
No Headline
పాత డీఎస్సీ అభ్యర్థులకు
న్యాయం చేసిన జగన్...
Fri, Nov 15 2024 10:04 PM -
No Headline
ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నాం
Fri, Nov 15 2024 10:02 PM -
" />
సోషల్ మీడియా కార్యకర్తలకు అండగా..
● వైఎస్సార్ సీపీ
ప్రత్యేక బృందాల ఏర్పాటు
Fri, Nov 15 2024 10:02 PM -
మాజీ సైనికుల పిల్లలకు పీఎం స్కాలర్షిప్లు
ఒంగోలు టౌన్: మాజీ సైనికుల పిల్లలకు ప్రధాన మంత్రి స్కాలర్ షిప్ పథకం–2024–25కు న్యూఢిల్లీలోని సైనిక బోర్డు దరఖాస్తులను ఆహ్వానిస్తుందని జిల్లా సైనిక అధికారి రజనీకుమారి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.
Fri, Nov 15 2024 10:01 PM -
బావిలో పడి ఆర్టీసీ కండక్టర్ మృతి
పామూరు: ప్రమాదవశాత్తు పొలంలోని బావిలో పడి ఆర్టీసీ కండక్టర్ మృతి చెందాడు. ఈ సంఘటన మండలంలోని కంభాలదిన్నె గ్రామ సమీపంలోని పొలాల్లోని బావి వద్ద జరిగింది. పోలీసుల వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన గుదే వెంకటస్వామి(60) కందుకూరు ఆర్టీసీ డిపోలో కండక్టర్‌గా పనిచేస్తున్నాడు.
Fri, Nov 15 2024 10:01 PM -
వైఎస్సార్సీపీ రాష్ట్ర కో- ఆర్డినేటర్‌గా సజ్జల
తాడేపల్లి: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో పదవుల భర్తీలో భాగంగా పలు నియామకాలను ఆ పార్టీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టారు.
Fri, Nov 15 2024 10:00 PM -
దాడి కేసులో నిందితులకు నాలుగేళ్ల జైలు
ఒంగోలు: దాడి కేసులో నిందితులకు నాలుగేళ్ల జైలు శిక్ష, ఒక్కొక్కరికి రూ.16 వేల జరిమానా విధిస్తూ 7వ అదనపు జిల్లా కోర్టు న్యాయమూర్తి టి.రాజా వెంకటాద్రి గురువారం తీర్పునిచ్చారు. ప్రాసిక్యూషన్ కథనం ప్రకారం..
Fri, Nov 15 2024 10:00 PM -
రైతుల ఆత్మహత్యలను పట్టించుకోని ప్రభుత్వం
ఒంగోలు టౌన్: దేశ వ్యాప్తంగా రోజురోజుకీ రైతుల ఆత్మహత్యలు పెరిగిపోతున్నా మోదీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని సంయుక్త కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు వడ్డే శోభనాద్రీశ్వరరావు ఆవేదన వ్యక్తం చేశారు.
Fri, Nov 15 2024 10:00 PM -
పైసా విదల్చకుండా ఉత్సవాలెలా?
గ్రంథాలయాలను కూటమి ప్రభుత్వం చిన్నచూపు చూస్తోంది. గ్రంథాలయ వారోత్సవాల నిర్వహణకు నిధులు విడుదల చేయకుండా మొండిచేయి చూపింది. ఉత్సవాల ఏర్పాట్లపై ఆదేశాలు జారీ చేసిన సర్కారు.. నిర్వహణకు దాతలు, స్వచ్ఛంద సంస్థల సహకారం తీసుకోవాలని సూచించడం గమనార్హం.
Fri, Nov 15 2024 10:00 PM -
సమస్యల గ్రంథం!
కంభం/బేస్తవారిపేట:
Fri, Nov 15 2024 10:00 PM -
రూ.17 వేల కోట్ల విద్యుత్ భారం.. రాష్ట్ర చరిత్రలోనే లేదు
ఒంగోలు టౌన్: విద్యుత్ చార్జీల పేరుతో ప్రజలపై రూ.17 వేల కోట్ల భారం వేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధం కావడం సిగ్గుచేటని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు విమర్శించారు.
Fri, Nov 15 2024 10:00 PM -
ఉన్నత లక్ష్యాలు నిర్దేశించుకోండి
ఒంగోలు సిటీ: విద్యార్థి దశ నుంచే ఉన్నత లక్ష్యాలు నిర్దేశించుకొని వాటిని సాకారం చేసుకునేందుకు కష్టపడాలని కలెక్టర్ తమీమ్ అన్సారియా అన్నారు. బాలల దినోత్సవాన్ని పురస్కరించుకొని గురువారం బండ్లమిట్టలోని బాలికల ఉన్నత పాఠశాలను సందర్శించి విద్యార్థులతో ముచ్చటించారు.
Fri, Nov 15 2024 10:00 PM -
No Headline
క్యాడర్
ప్రస్తుతం
ఉన్నది
ఖాళీలు
ఉండాల్సిన సిబ్బంది
గ్రేడ్–1 గ్రంథపాలకుడు 02 02 –
Fri, Nov 15 2024 10:00 PM -
చెక్ బౌన్స్ కేసులో నిందితునికి రెండేళ్ల జైలు
ఒంగోలు: బ్యాంకు చెక్కు బౌన్స్ అయిన కేసులో నిందితుడికి రెండేళ్ల జైలు శిక్ష, రూ.6 లక్షలు జరిమానా విధిస్తూ స్థానిక ఎకై ్సజ్ కోర్టు న్యాయమూర్తి ఎస్.కోమలవల్లి గురువారం తీర్పునిచ్చారు.
Fri, Nov 15 2024 10:00 PM -
No Headline
వారానికి 4 రోజులు
అందుబాటులో ఉంటా
Fri, Nov 15 2024 10:00 PM -
No Headline
● జిల్లాలోని గ్రంథాలయాల్లో
వేధిస్తున్న సిబ్బంది కొరత
● 104 మందికిగాను అందుబాటులో 34 మందే..
● ఖాళీగా ఉన్న 70 పోస్టులను భర్తీ చేయాలని పాఠకుల వినతి
Fri, Nov 15 2024 10:00 PM

Sat, Nov 16 2024 12:24 AM -