Multibagger Stock
-
చిన్న పెట్టుబడి.. పెద్ద నిధిగా మారాలంటే?
వివేక్, బలరామ్ ఇద్దరూ మంచి స్నేహితులు. కానీ, ఈక్విటీ పెట్టుబడుల విషయానికొచ్చే సరికి ఇద్దరిదీ చెరోదారి. 2002లో ఇద్దరూ ఓ చెరో నాలుగైదు స్మాల్‌క్యాప్ కంపెనీల్లో రూ. 50 వేల చొప్పున ఇన్వెస్ట్ చేశారు. 2023 జనవరి నాటికి వివేక్ ఇన్వెస్ట్ చేసిన ఐదు కంపెనీల్లో రెండు మలీ్టబ్యాగర్లు అయ్యాయి. రెండు నష్టాలను ఇవ్వగా, ఒక్కటి మంచి రాబడులను ఇచి్చంది. మొత్తంగా అతడి రూ. 50వేల పెట్టుబడి 20 ఏళ్లలో రూ.18 లక్షలు అయింది. బలరామ్ నాలుగు కంపెనీల్లో మొత్తంగా రూ. 50 వేలు పెట్టుబడి పెట్టాడు. కానీ, 2023 జనవరిలో అతడి మొత్తం పెట్టుబడి రాబడితో కలసి రూ.6 లక్షలుగా మారింది. ఇద్దరి రాబడుల్లో అంత వ్యత్యాసం ఎందుకు ఉందంటే? వారు ఎంపిక చేసుకున్న కంపెనీల వల్లే. ఇక్కడ బలరామ్‌తో పోలిస్తే వివేక్ అంత భారీ రాబడులు పోగేసుకోవడం వెనుక అతడు నేర్చుకుని, తెలుసుకుని, తగినంత అధ్యయనం తర్వాత పెట్టుబడి పెట్టడం వల్లేనని చెప్పుకోవాలి. అందుకే స్మాల్‌క్యాప్ కంపెనీల్లో పెట్టుబడి ఓ కళగా నిపుణులు చెబుతారు. అన్నీ తెలుసుకుని, అవగాహనతోనే ఇన్వెస్ట్ చేయాలని సూచిస్తుంటారు. స్మాల్‌క్యాప్ కంపెనీలు అంటే చాలా చౌకగా లభిస్తున్నాయనే అపోహ మనలో చాలా మందికి ఉంటుంది. కానీ, ఇది సరికాదు. రూ.16,472 కోట్ల మార్కెట్ విలువ వరకు ఇప్పుడు స్మాల్‌క్యాప్ కంపెనీలుగానే పరిగణిస్తున్నారు. లోగడ రూ.8,579 కోట్ల మార్కెట్ విలువ వరకు ఇలా పరిగణించేవారు. స్మాల్‌క్యాప్ కంపెనీల్లో చాలా వరకు దశాబ్దాలుగా అదే స్థాయిలో ఉండిపోతాయి. కేవలం కొన్ని మాత్రం ఆయా రంగాల్లో లీడర్లుగా, పెద్ద స్థాయి కంపెనీలుగా అవతరిస్తాయి. వ్యాపారంలో వృద్ధి లేక అక్కడే ఉండిపోయే కంపెనీలు కూడా బోలెడు. కంపెనీ యాజమాన్యంలో సత్తా లేకపోవచ్చు. లేదా ఆ కంపెనీ చేస్తున్న వ్యాపారానికి పరిమిత అవకాశాలు ఉండొచ్చు. సవాళ్లను ఎదుర్కొనే సామర్థ్యం, మూలధన నిధుల నిర్వహణ మెరుగ్గా లేకపోవచ్చు. సాధారణంగా స్మాల్‌క్యాప్ కంపెనీల్లో ఎక్కువ ఇలాంటివే కనిపిస్తుంటాయి. కానీ, కొన్ని మార్కెట్ గుర్తింపు లేకపోవడం వల్ల కూడా తక్కువ వేల్యూషన్ల వద్ద లభిస్తుంటాయి. లేదంటే అప్పటి వ్యాపార స్థాయి ఆధారంగా చిన్న కంపెనీలుగా ఉండి ఉండొచ్చు. ఇలాంటి నాణ్యమైన కొన్ని ఆణిముత్యాలను ఎంపిక చేసుకోవడం వల్ల భవిష్యత్తులో మల్టీబ్యాగర్ రాబడులు సంపాదించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇన్వెస్టర్లలో ఒక ధోరణి కనిపిస్తుంది. స్టాక్ ధర రూ.100 లోపు లేదా రూ.10–50 లోపు ఉంటే చౌక అని భావిస్తుంటారు. రేటు తక్కువలో ఉంటే ఎక్కువ స్టాక్స్ వస్తాయని, వేగంగా రెండు మూడు రెట్లు పెరుగుతాయనే అపోహ ఉంటుంది. స్మాల్‌క్యాప్ కంపెనీయే అయినా ఒక్కో షేరు రూ.5,000 ఉండొచ్చు. మరో కంపెనీ షేరు ధర రూ.10 ఉండొచ్చు. షేరు ధర కంపెనీ ఆర్థిక మూలాలనే ప్రతిఫలిస్తుందన్నది మర్చిపోవద్దు. షేరు ధర తక్కువ, ఎక్కువలో ఉండడం అన్నది చౌక, ఖరీదైన దానికి నిదర్శనం కాదు. ఉదాహరణకు.. ‘ఏ’ అనే కంపెనీ మూలధనం రూ.10కోట్లు. షేరు ముఖ విలువ రూ.10 అప్పుడు కోటి షేర్లు ఉంటాయి. ‘బీ’ అనే కంపెనీ మూలధనం కూడా రూ.10 కోట్లు. కానీ షేరు ముఖ విలువ ఒక్కరూపాయే. కనుక 10 కోట్ల షేర్లు ఉంటాయని తెలుసుకోవాలి. కేవలం పీఈ (ప్రైస్ టు ఎరి్నంగ్స్ రేషియో/ఆర్జనకు షేరు ఎన్ని రెట్లు ఉంది) చూసి, తక్కువలో ఉందని కొనుగోలు చేయడం కూడా అన్ని సందర్భాల్లో సరైన ఫలితం ఇవ్వదని నిపుణులు చెబుతున్నారు. స్మాల్‌క్యాప్ అనేది పెద్ద ప్రపంచం. టాప్ 250 కాకుండా మార్కెట్లో ఉన్న మిగిలినవన్నీ కూడా స్మాల్‌క్యాప్ విభాగంలోకే వస్తాయి. అన్ని వందలు, వేల కంపెనీల నుంచి మాణిక్యాలను (చెత్త నుంచి మణి) వెలికితీయాలంటే లోతైన పరిశోధ న అవసరం. మెరుగైన అవకాశాలు రూ.16,472 కోట్ల వరకు స్మాల్‌క్యాప్ కంపెనీల కిందకే వస్తున్నాయి కనుక ఈ విభాగంలో ఇప్పుడు పెద్ద కంపెనీలు కూడా వస్తున్నాయి. నిర్వచనం మార్చడం వల్ల స్మాల్‌క్యాప్ పప్రంచం ఇప్పుడు మరింత విస్తృతం అయింది. మన మార్కెట్ విస్తృతి పెరిగింది. వేగవంతమైన ఆర్థిక వ్యవస్థగా, మరి కొన్ని దశాబ్దాల్లో అభివృద్ధి చెందిన దేశంగా అవతరించొచ్చు. కనుక దీర్ఘదృష్టితో ఆలోచించి, ఇప్పుడు స్మాల్‌క్యాప్ ప్రపంచంలో కొంచెం పెద్ద కంపెనీలను ఎంపిక చేసుకున్నా.. అవి జెయింట్ క్యాప్ కంపెనీలుగా మారే అవకాశాలు లేకపోలేదు. 2012 జనవరి 10 నుంచి 2022 జనవరి 10 వరకు గణాంకాలను పరిశీలించి చూస్తే.. నిఫ్టీ స్మాల్‌క్యాప్ 250 సూచీ నుంచి మూడు కంపెనీలు లార్జ్‌క్యాప్ కంపెనీలుగా అవతరించాయి. అవి చోళమండలం ఇన్వెస్ట్మెంట్ అండ్ ఫైనాన్స్, ఎస్ఆర్ఎఫ్, పీఐ ఇండస్ట్రీస్. ఇక స్మాల్‌క్యాప్ నుంచి మరో 21 కంపెనీలు మిడ్‌క్యాప్ కంపెనీలుగా అవతరించాయి. 72 కంపెనీలు అదే స్థాయిలో ఉంటే, 64 కంపెనీలు మైక్రోక్యాప్ (మరీ చిన్నవి)గా కరిగిపోయాయి. ఎంపిక ఎలా..? ‘‘చిన్న కంపెనీలు అధిక వృద్ధి సామర్థ్యాలతో ఉంటాయి. దాదాపు ఇవి అనలిస్టుల సెల్ కాల్ పరిధిలో ఉండవు. కనుక స్మాల్ క్యాప్ కంపెనీలను అధ్యయనం చేసేందుకు ప్రాథమిక పరిశోధన అవసరం. అన్ని మార్కెట్ సైకిల్స్‌లోనూ ఇవి అధిక రాబడులను ఇవ్వగలవు’’ అని ఓపీసీ అస్సెట్ సొల్యూషన్స్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ అజయ్ బగ్గా పేర్కొన్నారు. ప్రముఖ మార్కెట్ అనలిస్ట్ అంబరీశ్ బలిగ అభిప్రాయంలో.. ‘‘స్మాల్‌క్యాప్ స్టాక్ ఎంపికకు ఏ ఒక్క విధానం అంటూ లేదు. కాకపోతే నేను అనుసరించే మార్గదర్శకాలు ఏమిటంటే.. ఎంపిక చేసుకోబోయే స్టాక్ మంచి పనితీరు చూపిస్తున్న రంగానికి చెందినదై ఉండాలి. లేదా మంచి పనితీరు చూపించేందుకు అవకాశం ఉన్న రంగంలో పనిచేస్తూ ఉండాలి. ఆయా కంపెనీ ఏదైనా ఉప విభాగంలో లీడర్‌గా ఉందా అని చూస్తాను. లేదంటే లీడర్‌గా ఎదిగే అవకాశాలున్నాయా అని పరిశీలిస్తాను. ఆయా రంగం వృద్ధికి మించి పనితీరు చూపిస్తూ ఉండాలి’’అని వివరించారు. ఇక స్మాల్‌క్యాప్ కంపెనీల విషయంలో లిక్విడిటీ (షేర్ల లభ్యత) కూడా కీలకమేనని అంబరీశ్ తెలిపారు. ‘‘బ్యాలన్స్ షీటులో రుణ భారం ఎక్కువగా ఉండకూడదు. రుణ భారం ఉంటే, భవిష్యత్తులో పెరిగే నగదు ప్రవాహాల పట్ల స్పష్టత ఉండాలి. అప్పుడే ఈక్విటీ–రుణభారం నిష్పత్తి దిగొస్తుంది’’అని వివరించారు. లిక్విడిటీ తక్కువగా ఉన్నప్పుడు ఏదైనా ప్రతికూల పరిస్థితి ఏర్పడితే అది షేరు ధర పతనానికి దారితీస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. నాణ్యతపై దృష్టి కీలకం ‘‘స్మాల్‌క్యాప్ కంపెనీలు ఎప్పుడూ కూడా లిక్విడిటీ పరంగా సవాళ్లను ఎదుర్కొంటూ ఉంటాయి. లిక్విడిటీ తక్కువగా ఉంటే ర్యాలీ ధోరణి ఎక్కువగా కనిపిస్తుంది. అలాగే, షేరు ధర వేగంగా పడిపోయే అవకాశాలు సైతం ఉంటాయి. స్మాల్‌క్యాప్ పరంగా ఉండే కీలకమైన అంశం ఇదే. అందుకే మార్కెట్లో వాటి ధరలు మానిప్యులేషన్‌కు లోనవుతుంటాయి’’అని కేఆర్ చోక్సే ప్రైవేట్ లిమిటెడ్ ఎండీ దేవేన్ చోక్సే వివరించారు. ఇక యాజమాన్యం సమర్థత, నిజాయితీ తదితర అంశాలు కూడా ఈ విభాగంలో కీలకంగా పనిచేస్తాయని అంబరీష్ బలిగ వివరించారు. యాజమాన్యం విషయంలో కనిపించని విషయాలను వెలికితీసే ప్రయత్నం చేయాలని సూచించారు. షేరు ధర చౌకగా ఉందా లేక స్మాల్‌క్యాప్ అని కాకుండా, నాణ్యతకు సంబంధించిన అంశాలు చూడాలని నిపుణుల సూచన. యాజమాన్యానికి తగిన సామర్థ్యాలు ఉన్నాయా? కంపెనీ భిన్నంగా ఏదైనా చేయగలదా? పోటీ తత్వం లేదా టైఅప్‌ల ద్వారా భిన్నంగా ప్రయతి్నంచగలదా? పరిమిత మూలధన నిధులతోనే వృద్ధి చెందగలదా? భారీ వృద్దికి అవకాశం ఉన్న రంగంలోనే పనిచేస్తుందా? అన్న అంశాలను చూడాలి. ఎంపిక చేసుకునే కంపెనీకి ఇన్ని ప్రత్యేకతలు ఉన్నప్పుడు మధ్యలో తాత్కాలికంగా ఏవైనా ఆటుపోట్లతో దారి తప్పినా.. తిరిగి మళ్లీ గాడిలో పడి దూసుకుపోయే అవకాశాలుంటాయి. యాజమాన్యం సామార్థ్యాలు, బలాలకు తోడు ఆ వ్యాపారం విస్తరణకు అవకాశం ఉందా? అప్పటికే ఆ కంపెనీలో ఇనిస్టిట్యూషన్స్ లేదా హెచ్ఎన్ఐలకు (బడా ఇన్వెస్టర్లు) వాటాలున్నాయా అనే అంశాలను కూడా పరిశీలించాలి. ఆయా కంపెనీ కస్టమర్లు, వెండర్లు, పోటీ కంపెనీలను కలసి మాట్లాడడం ద్వారా మరిన్ని విషయాలు తెలుసుకోవచ్చని అంబరీష్ బలిగ సూచించారు. పైగా అన్ని సానుకూలతలు ఉండి, కంపెనీని ఎంపిక చేసుకున్న తర్వాత ఫలితం వచ్చే వరకు వేచి చూసే ఓపిక కూడా దండిగా ఉండాలన్నది మార్కెట్ పండితుల స్వీయ అనుభవం. ఎవ్రీ డాగ్ హ్యాజ్ ఏ డే అన్న చందంగా ప్రతీ నాణ్యమైన కంపెనీకి అనుకూల తరుణం వచ్చే వరకు ఆగాల్సిందే. పైగా ఒక్కసారి పెట్టుబడి పెట్టి రిలాక్స్ అయ్యే ధోరణి స్మాల్‌క్యాప్ కంపెనీలకు అస్సలే పనికిరాదు. ఎలాంటి సానుకూలతలు చూసి, సంబంధిత కంపెనీలో పెట్టుబడి పెట్టారో.. వాటిల్లో మార్పు లేనంత వరకు పెట్టుబడులను కొనసాగించుకోవచ్చు. తేడా వస్తే బయటకు వచ్చేందుకు సిద్ధంగానూ ఉండాలి. కంపెనీ వృద్ధి పథంలో సాగుతున్నంత కాలం ర్యాలీ చేస్తున్నప్పటికీ ఆ పెట్టుబడితో కొనసాగొచ్చు. అలాంటప్పుడే అవి మిడ్‌క్యాప్, లార్జ్‌క్యాప్‌గా అవతరించగలవు. అలా మంచి పనితీరును క్రమం తప్పకుండా కొనసాగిస్తున్న సమయంలో మరింత మంది ఇన్వెస్టర్లు ఆయా కంపెనీల్లో పెట్టుబడులకు ముందుకు వస్తారు. దీంతో విస్తృతి పెరుగుతుంది. -
ఆర్థిక మాంద్యంలోనూ అదరగొట్టిన మల్టీ బ్యాగర్ స్టాక్.. కలలో కూడా ఊహించని లాభం!
ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మాంద్యం భయాలు ఉన్నప్పటికీ భారత స్టాక్ మార్కెట్లోని కొన్ని మల్టీబ్యాగర్ స్టాక్‌లు ఈ ఏడాది అత్యుత్తమ పనితీరు కనబరుస్తున్నాయి. మార్కెట్లో అదరగొడుతూ పెట్టుబడిదారులకు కాసుల వర్షాన్ని కురిపిస్తున్నాయి. ప్రస్తుతం మనం అలాంటి ఒక మల్టీబ్యాగర్ స్టాక్ గురించి తెలుసుకోబోతున్నాం. అదే ఉక్కు రంగంలో కామధేను లిమిటెడ్ కంపెనీ. కామధేను స్టాక్‌ను పరిశీలిస్తే, కేవలం ఒకటిన్నర నెలల్లోనే ఇన్వెస్టర్లకు కళ్లు చెదిరే లాభాలును అందించింది. కేవలం 50 రోజుల్లో 190% రాబడి.. తగ్గేదేలే కామధేను లిమిటెడ్ ఒక చిన్న నుంచి మధ్యస్థ పరిమాణ ఉక్కు కంపెనీ. ఈ స్టాక్‌ను పరిశీలిస్తే, కేవలం ఒకటిన్నర నెలల్లోనే, పెట్టుబడిదారులకు 190% రాబడిని ఇచ్చింది. అక్టోబర్ 25, 2022, అంటే దీపావళి మరుసటి రోజున, స్టాక్ రూ.129 వద్ద ట్రేడింగ్‌లో ఉండగా, డిసెంబర్ 15, 2022న నాటికి స్టాక్ రూ.374 వద్ద ట్రేడవుతోంది. దీని ప్రకారం ఒక ఇన్వెస్టర్ అక్టోబర్ 25, 2022న కామధేను షేర్లను కొనుగోలు చేయడానికి రూ. 1 లక్ష పెట్టుబడి పెట్టుంటే, వాటి ప్రస్తుత విలువ రూ.2.90 లక్షలకు పెరిగింది. అనగా ఇన్వెస్టర్లకు రూ. 1.90 లక్షల రిటర్న్స్‌ని ఇచ్చింది.దీపావళి నుంచి ఈ స్టాక్ రాకెట్‌గా దూసుకోపోయింది. అదే సమయంలో, కంపెనీ రెండేళ్లలో 246 శాతం, మూడేళ్లలో 314 శాతం రాబడిని ఇచ్చింది. చదవండి: ధరలు పైపైకి.. ఆ ఇళ్లకు ఫుల్ డిమాండ్, అవే కావాలంటున్న ప్రజలు! -
10 మల్టీ బేగర్స్.. ఏకంగా 6700 శాతం రిటర్న్స్
దలాల్ స్ట్రీట్‌లో పెట్టుబడులుపెట్టి లాభాలనుఆర్జించడం అంటే ఆషామాషీ వ్యవహారం కాదు. కంపెనీ వ్యూహాలు, వృద్ది, భవిష్యత్తు ప్రణాళికలు, ఫండ మెండల్స్, తాజా మార్కెట్ ట్రెండ్ లాంటి విషయాలను నిరంతరం పరిశీలిస్తూ ఉండాలి. అలా అన్ని మెళకువలను ఒంట పట్టించుకొని కోట్లు గడించాడు 29 ఏళ్ల మద్రాస్ ఐఐటీ పోస్ట్ గ్రాడ్యుయేట్. తాజాగా ముంబైకి చెందిన నిఖిల్ గంగిల్ (29) ఐఐటీ మద్రాస్‌లో స్ట్రక్చరల్ ఇంజనీరింగ్ పోస్ట్ గ్రాడ్యుయేట్. గత ఐదేళ్లలో కనీసం 10 మల్టీ బ్యాగర్లను గుర్తించి భారీ లాభాలను గడించాడు. తనదైన పరిశీలన, నైపుణ్యంతో ఆకర్షణీయమైన లాభాలను తన ఖాతాలో వేసుకున్నాడు. బిజినెస్ టుడేతో జరిగిన ఇంటరాక్షన్‌లో యువ పెట్టుబడిదారుడు తన సక్సెస్జర్నీని పంచు కున్నాడు. స్టాక్ పికింగ్ అనేది ఒక చక్కటి కళ, అయితే సహనం పోర్ట్‌ఫోలియోను ఎంచుకుంటే ఫ్యూచర్ అద్భుతంగా మారిపోతుంది అంటాడు. సవాకా బిజినెస్ మెషీన్స్ వంటి స్టాక్‌లు తనకు 68 రెట్లు లేదా 6,700 శాతం రాబడిని అందించాయని చెప్పారు. అలాగే మేఘమణి ఫినెకెమ్ (15 రెట్లు), టాటా పవర్ (6.5 రెట్లు), టాటా మోటార్స్ (6.5 రెట్లు), GNA యాక్సిస్ (5.8 రెట్లు), రామ్‌కో సిస్టమ్ (5 సార్లు), నవ (4.7 రెట్లు), మారథాన్ నెక్స్ట్‌జెన్ రియాల్టీ (4.7 రెట్లు), తేజస్ నెట్వర్క్స్ (4.5 రెట్లు) ఫీమ్ ఇండస్ట్రీస్ 4 రెట్ల లాభాలను తెచ్చిపెట్టాయి. కొన్నేళ్ల ప్రయత్నాలు, వైఫల్యాల తరువాతపెట్టుబడి వ్యూహాన్ని అభివృద్ధి చేసుకుని భారీ లాభాలను తన ఖాతాలో వేసుకున్నాడు ఇప్పటికీ ఈ షేర్లలో కొన్నింటిని హోల్డ్ చేస్తున్నాడు. పెట్టుబడి వ్యూహంపై తన అభిప్రాయాన్ని పంచుకుంటూ, సినిమాలు చూడటం, ప్రయాణాలు, పాడటం కూడా ఇష్టపడే తాను తక్కువపెట్టుబడితో అద్భుతమైన లాభాలనిచ్చి బిజినెస్‌ను ఇష్టపడతాడట. ప్రతి బిజినెస్‌కు అప్ అండ్ డౌన్ ఉంటుంది. కానీ సరియైన ధరకోసం వేచి ఉంటానని చెప్పాడు. మూలధనంపై రాబడి (రిటన్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయీడ్) అనే సొంత ర్యాంకింగ్ సంస్థను ఏర్పాటు చేశాడు. తాను ఎంపిక చేసిన స్టాక్స్ టాప్ 3లో ఉన్నాయంటూ సంతోషాన్ని ప్రకటించాడు. ఐఐటీ మద్రాస్‌లో ఎం-టెక్ పోస్ట్ గ్రాడ్యుయేట్ అయిన నిఖిల్ పుస్తకాలు చదవడం బాగా ఇష్టపడే గాంగిల్ ఇటీవల వారెన్ బఫెట్ లాగా పెట్టుబడికి 7 రహస్యాలు పుస్తకం చదివానని చెప్పాడు. ఇంకా ది లిటిల్ బుక్ ఆఫ్ వాల్యూ ఇన్వెస్టింగ్ (క్రిస్టోఫర్ హెచ్ బ్రౌన్) మాస్టరింగ్ ది మార్కెట్ సైకిల్ (హోవార్డ్ మార్క్స్) ది లిటిల్ బుక్ దట్ బీట్స్ ది మార్కెట్- (జోయెల్ గ్రీన్బ్లాట్) బుక్స్కూడా తనకు ఉపయోగపడ్డాయని చెప్పాడు గాంగిలి విజయ రహస్యాలు, ఇన్వెస్టర్లకు సందేశాలు ♦ మొదటి రోజు నుండీ వాల్యూ ఇన్వెస్టర్‌గా ఉండాలి. ♦ మొదటి నుంచి దూర దృష్టి ఉండాలి. ♦ లాంగ్ టెర్మ్ ఇన్వెస్ట్మెంట్ లక్క్ష్యంతో పెట్టుబడులుపెట్టాలి. ♦ కనీసం 5-8 సంవత్సరాలు ఎదురుచూస్తే ఓపిక ఉండాలి. ♦ వాల్యూ ఇన్వెస్టర్‌గా వృద్ధిని తక్కువ అంచనా వేయకూడదు ♦ గ్రోత్ ఇన్వెస్టర్‌గా వాల్యూని తక్కువ అంచనా వేయకూడదు. ♦ వీలైనన్ని బిజినెస్ పుస్తకాలు, విశ్లేషణలు చదవాలి ♦ ప్రతీ షేరును విశ్లేషించి.. కరెక్ట్ ధర కోసం వేచి చూడాలి ♦ వాల్యుయేషన్ , సైకిల్ ఆధారంగా ఒక స్టాక్‌ను అండర్వాల్యూడ్ , ఓవర్‌వాల్యూడ్ అనేది నిర్వచించుకుంటా. ♦ దాన్నే నేను కనిష్ట అంతర్గత విలువ , గరిష్ట అంతర్గత విలువ. ♦ స్టాక్ ‘మిన్ ఇంట్రిన్సిక్ వాల్యూ’కి వచ్చినప్పుడు కొంటాను , అది ‘మాక్స్ ఇంట్రిన్సిక్ వాల్యూ’ని టచ్ చేసినపుడు అమ్మేస్తా -
మామూలు లక్ కాదండోయ్, సంవత్సరంలో రూ.లక్ష పెట్టుబడితో రూ.20 లక్షలు!
తక్కువ వ్యవధిలో తమ పెట్టుబడికి అధికంగా లాభాలు రావాలని ఏ ఇన్వెస్టరైనా భావిస్తాడు. అయితే అలాంటి మల్టీబ్యాగర్ స్టాక్స్ చాలానే ఉన్నప్పటికీ సరైన ఎంపిక విషయంలో ఇన్వెస్టర్లకు ఇబ్బందులు తప్పట్లేదు. అందుకే, లాభాలనిచ్చే మల్టీబ్యాగర్ స్టాక్స్ కోసం చాలామంది ఎదురుచూస్తుంటారు. తాజాగా అలాంటి స్టాక్ గురించి తెలుసుకోబోతున్నాం. జెన్సోల్ ఇంజనీరింగ్ లిమిటెడ్ (Gensol Engineering Ltd ).. గత 3 సంవత్సరాలలో మల్టీబ్యాగర్ రాబడిని అందించిన స్టాక్‌లలో ఒకటిగా నిలివడంతో పాటు ఇన్వెస్టర్లకు కాసులు కురిపించింది. జెన్సోల్ ఇంజనీరింగ్ లిమిటెడ్ దేశీయంగా, అంతర్జాతీయంగా సౌర ప్రాజెక్టుల కోసం సేవలను అందిస్తుంది. అహ్మదాబాద్, ముంబైలలో కార్యాలయాలతో, సంస్థ 18 రాష్ట్రాల్లో బ్రాంచ్‌లు ఉన్నాయి. ఇది కెన్యా, చాడ్, గాబన్, ఈజిప్ట్, సియెర్రా లియోన్, యెమెన్, ఒమన్, ఇండోనేషియా, ఫిలిప్పీన్స్లలో ప్రస్తుత ప్రాజెక్ట్‌లను కలిగి ఉంది. వామ్మో.. రూ. లక్షకి 20 లక్షలు ఇటీవల జెన్సోల్ ఇంజనీరింగ్ కంపెనీ షేర్లు రూ. 1,390.65 వద్ద ముగిశాయి. అయితే అంతకుముందు షేర్ రూ.1,426.45 వద్ద ముగిసింది. క్రితంతో పోలిస్తే ప్రస్తుతం 2.51% తగ్గింది. ఈ మల్టీబ్యాగర్ స్టాక్‌ని గమనిస్తే దీని ధర గత మూడేళ్లలో గణనీయంగా పెరిగింది. బహుశా ఈ స్థాయిలో పెరుగుతుందని అందులో పెట్టుబడి పెట్టిన ఇన్వెస్టర్లు కూడా ఊహించిఉండరేమో. ఈ షేర్ ధరపై ఓ లుక్కేస్తే.. గత మూడేళ్లలో అంటే 18 అక్టోబర్, 2019 నాటికి స్టాక్ ధర ₹63.41గా ఉండేది. ప్రస్తుతం అమాంతం పెరిగిన ఈ స్టాక్ రూ.1,390.65కి చేరుకుంది. ఈ కాలంలో ఇది 2,093.11% మల్టీబ్యాగర్ రాబడిని అందించింది. అంటే మూడు సంవత్సరాల క్రితం ఈ స్టాక్‌లో ₹ 1 లక్ష పెట్టుబడి పెట్టిన ఇన్వెస్టర్లకు ₹ 21.93 లక్షల రాబడినిచ్చింది. ఇదే షేర్ ఒక సంవత్సరంలో రూ. 67 నుంచి ₹ 1,390కి పెరిగింది. ఈ కాలంలో స్టాక్ 1,948.69% రాబడిని ఇస్తూ ఇన్వెస్టర్లకి కాసుల పంట కురిపించిందనే చెప్పాలి. ఒక ఇన్వెస్టర్ ఏడాది క్రితం ఈ స్టాక్‌లో రూ.లక్ష పెట్టుబడి పెడితే, ఇప్పుడు ఈ మొత్తం రూ.20 లక్షలకు పెరిగింది. ఇటీవలే సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ (SCCL), భారత ప్రభుత్వం, బ్రైత్‌వైట్ & కో. లిమిటెడ్ (BCL) సహా క్లయింట్ల నుంచి రూ. 531 కోట్ల సోలార్ పవర్ ప్రాజెక్టుల అభివృద్ధి కోసం ఆర్డర్లను అందుకున్నట్లు కంపెనీ తెలిపింది. ఈ ప్రాజెక్టులు ఆంధ్రప్రదేశ్, గుజరాత్, హర్యానా, జార్ఖండ్, కర్ణాటక, లడఖ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, తెలంగాణ, ఉత్తరాఖండ్ రాష్ట్రాలలో దాదాపు 121 MWp సామర్థ్యంతో నిర్మించనున్నారు. చదవండి: ఒకటికి మించి బ్యాంక్ అకౌంట్లు ఉన్నాయా? ఇలాగైతే సమస్యలు తప్పవ్! -
రూ.15 నుంచి రూ.178...ఏడాదిలో ఒక లక్ష కాస్త రూ. 11 లక్షలుగా మారింది..!
ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ద్రవ్యోల్బణ ఒత్తిడిలో కొట్టుమిట్టాడుతున్నప్పటికీ, కోవిడ్-19 అనంతర భారతీయ స్టాక్ మార్కెట్లు తిరిగి మళ్లీ పుంజుకున్నాయి. ఇన్వెస్టర్లకు మల్టీబ్యాగర్ స్టాక్ భారీ లాభాలను తెచ్చి పెట్టాయి. 2021-22లో సుమారు 190 మల్టీ బ్యాగర్ స్టాక్స్‌గా అవతారమెత్తాయి. తక్కువ పెట్టుబడితో ఎక్కువ రిటర్న్ వచ్చేలా ఇన్వెస్టర్లకు కాసుల వర్షం కురిపించాయి మల్టీ బ్యాగర్ స్టాక్స్. మల్టీ బ్యాగర్ స్టాక్స్‌లో రాధికా జ్యువెల్‌టెక్ కూడా ఒకటి. గత ఏడాది రాధికా జ్యువెల్ ఒక్కో షేరు ధర రూ. 15.30 నుంచి రూ. 178.10కి పెరిగింది.దాదాపు 1050 శాతం మేర పెరిగింది. గడిచిన నెలలో...ఈ మల్టీబ్యాగర్ స్టాక్ దాదాపు రూ. 154 నుంచి రూ. 178కి పెరగడం గమనర్హం. ఈ స్టాక్ 2022లో దాదాపు 35 శాతం పెరుగుదలను నమోదు చేసింది. గత 6 నెలల్లో....మల్టీబ్యాగర్ జ్యువెలరీ స్టాక్ ఒక్కో షేరు దాదాపు రూ. 86 నుంచి రూ. 178 వరకు పెరిగింది. ప్రస్తుతం ఈ కంపెనీ స్టాక్ ధర రూ. 178. 10 వద్ద ఉంది. లక్ష ఇన్వెస్ట్ చేస్తే...రూ. 11 లక్షల రాబడి..! రాధికా జ్యువెల్‌టెక్ షేర్ ధర చూస్తే...ఒక పెట్టుబడిదారుడు ఒక నెల క్రితం ఈ మల్టీబ్యాగర్ స్టాక్‌లో రూ. 1 లక్ష పెట్టుబడి పెట్టినట్లయితే, ఈ రోజు రూ. 1.15 లక్షలకు మారేది . 2021 సంవత్సరం చివరి నాటికి ఈ స్టాక్‌లో రూ. 1 లక్ష ఇన్వెస్ట్ చేసి ఉంటే, దాని రూ. 1 లక్ష ఈ రోజు రూ. 1.35 లక్షలుగా ఉండేది. అలాగే 6 నెలల క్రితం ఈ స్టాక్‌లో రూ.1 లక్ష ఇన్వెస్ట్ చేసి ఉంటే, ఈ రోజు రూ. 2.10 లక్షలకు మారేది. అదేవిధంగా ఒక పెట్టుబడిదారుడు ఈ మల్టీబ్యాగర్ స్టాక్‌లో ఒక సంవత్సరం క్రితం ఒక్కో స్టాక్‌ను రూ. 15.30 చొప్పున రూ. ఒక లక్ష ఇన్వెస్ట్ చేసి ఉంటే రూ. 11.50 లక్షలకు మారేది. చదవండి: అదానినే కాదు అతన్ని నమ్ముకున్నవాళ్లు బాగుపడ్డారు! -
కళ్లుచెదిరే లాభం.. కేవలం 5 నెలల్లో ఒక లక్షకు రూ. 85 లక్షల జాక్‌పాట్ కొట్టేశారు..!
స్టాక్ మార్కెట్స్ ఇది ఒక క్లిష్టమైన సబెక్ట్..! వీటిపై పట్టు సాధించాలనేగానీ..కుర్చున్న దగ్గర కాసుల వర్షం కురుస్తోంది. ఇక గత కొద్ది రోజులుగా స్టాక్ మార్కెట్స్‌లో మల్టీబ్యాగర్స్ స్టాక్స్ అంటూ వింటూనే ఉన్నాం. ఈ స్టాక్స్ ఇన్సెస్టర్లకు అతి తక్కువ కాలంలో ఎక్కువ మొత్తంలో భారీ లాభాలను అందిస్తోన్నాయి. కాగా తాజాగా ఎస్ఈఎల్ మాన్యుఫ్యాక్చరింగ్ కంపెనీ లిమిటెడ్ ఇన్వెస్టర్లకు కనక వర్షాన్ని కురిపించాయి. ఐదునెలల్లో 8424 శాతం లాభాలు..! SEL మాన్యుఫ్యాక్చరింగ్ కంపెనీ లిమిటెడ్ అనేది స్మాల్ క్యాప్ స్టాక్. గత కొన్ని నెలల్లో పెట్టుబడిదారులకు భారీ రాబడిని అందించిన పెన్నీ స్టాక్‌కు మంచి ఉదాహరణగా SEL మాన్యుఫ్యాక్చరింగ్ కంపెనీ లిమిటెడ్ నిలుస్తోంది. ఈ మల్టీ-బ్యాగర్ పెన్నీ స్టాక్ ధర రూ. 5.52 (నవంబర్ 1, 2021) ఉండగా ప్రస్తుతం ఒక్కో స్టాక్ ధర రూ.470.55కి పెరిగింది. ఈ కంపెనీలో ఇన్వెస్ట్ చేసిన వారికి గత 5 నెలల్లో 8424 శాతం కంటే ఎక్కువ రాబడిని అందించింది. ఈ స్టాక్స్‌లో గత ఐదు నెలల్లో రూ. 1 లక్ష ఇన్వెస్ట్ చేసినవారికి రూ.85.24 లక్షల లాభాలను ఇన్వెస్టర్లకు తెచ్చి పెట్టింది. ఈ మల్టీ బ్యాగర్ గత ఏడాది అక్టోబర్ నుంచి ఇన్వెస్టర్లకు భారీ లాభాలను అందించింది. ఆరంభంలో భారీ నష్టాలు..! గతంలో SEL మాన్యుఫ్యాక్చరింగ్ కంపెనీ లిమిటెడ్ భారీ నష్టాలను కూడా మూటగట్టుకుంది. ఈ కంపెనీ ఒక్కో షేర్ ధర రూ. 215. 55 వద్ద 24 ఆగస్టు 2007 రోజున బీఎస్ఈలో లిస్టింగ్ అయ్యింది. ఏడాది కంటే తక్కువ సమయంలోనే ఒక్కో షేర్ ధర రూ. 644.65కు చేరుకుంది. ఆ తరువాత కంపెనీ షేర్ ధర గణనీయంగా పడిపోయింది. ఒకానొక సమయంలో కంపెనీ షేర్ ధర రూ. 4.95 కు చేరుకుని భారీ నష్టాలను చవి చూసింది. ఈ స్టాక్ 2021 ఫిబ్రవరి నుంచి పురోగమించి ఇప్పడు రికార్డు స్థాయిలో ఒక్కో షేర్ ధర రూ. 862.25కు చేరుకొని ఆల్‌టైం హై లాభాలను సొంతం చేసుకుంది. SEL మాన్యుఫ్యాక్చరింగ్ కంపెనీ లిమిటెడ్ అనేది దేశీయ టెక్స్టైల్ కంపెనీ . ఇది నూలు, బట్ట, రెడీమేడ్ వస్త్రాలు, తువ్వాళ్ల తయారీ, ప్రాసెసింగ్, వ్యాపారంలో నిమగ్నమై ఉంది. ఇది బీచ్ టవల్స్, బాత్ టవల్స్, కిచెన్ టవల్స్, క్రిస్మస్ టవల్స్ వంటి టెర్రీ టవల్స్ తయారు చేయడంతో ప్రసిద్ది చెందింది. చదవండి: కాసుల వర్షం కురిపిస్తోన్న హైదరాబాద్ కంపెనీ..! ఒక లక్షకు రూ. 3 కోట్ల లాభం..! -
కాసుల వర్షం కురిపిస్తోన్న హైదరాబాద్ కంపెనీ..! ఒక లక్షకు రూ. 3 కోట్ల లాభం..!
స్టాక్ మార్కెట్లు, మ్యూచువల్ ఫండ్స్, ఇవన్నీ సామాన్యులకు అర్థం కాని సబ్జెక్ట్. స్టాక్ మార్కెట్‌పై పట్టు సాధించాలేగానీ కాసుల వర్షానే కురిపిస్తాయి. కాగా తాజాగా హైదరాబాద్‌కు చెందిన క్లౌడ్ కంప్యూటింగ్ సంస్థ తాన్లా ప్లాట్‌ఫామ్స్( Tanla Platforms) 8 ఏళ్లలో ఇన్వెస్టర్లకు కాసుల వర్షం కురిపించింది. తాన్లా ప్లాట్‌ఫాం లిమిటెడ్ ఇన్వెస్టర్లకు భారీ లాభాలను అందజేస్తూ ఫేవరెట్ స్టాక్‌గా నిలిచింది. 2007 జనవరి 5న తాన్లా ప్లాట్‌ఫాం నేషనల్ స్టాక్ ఎక్సేఛేంజ్లో షేర్ ధర రూ. 189.93 వద్ద లిస్ట్ అయ్యింది. కంపెనీ ప్రారంభంలో భారీ నష్టాలను చవిచూసింది. ఒకానొక సమయంలో స్టాక్ ధర ఏకంగా రూ. 2 70కు పడిపోయింది. కాగా గత కొద్ది సంవత్సరాలుగా క్లౌడ్కంప్యూటింగ్కు భారీ ఆదరణ రావడంతో భారీగా పుంజుకుంది. 2014 మార్చి 28న కంపెనీ షేర్ ధర రూ.4.31గా ఉండగా...గత ఎనిమిదేళ్లలో ఈ కంపెనీ స్టాక్ 30,556 శాతం మేర లాభాలను ఇన్వెస్టర్లకు అందించింది. ప్రస్తుతం తాన్లా ప్లాట్‌ఫాం లిమిటెడ్ షేర్ ధర రూ. 1,440 గా ఉంది. ఈ కంపెనీలో లక్ష రూపాయలు ఇన్వెస్ట్ చేసిన వారికి ప్రస్తుతం ఏకంగా రూ.3 కోట్లు లాభాలు వచ్చేవి. దూసుకుపోతున్న తాన్లా.. తాన్లా ప్లాట్‌ఫామ్స్ ప్రముఖ కమ్యూనికేషన్స్ ప్రొవైడర్. బిజినెస్ సంస్థలు తమ కస్టమర్లతో, స్టేక్హోల్డర్లతో సంప్రదింపులు జరుపుకునే సేవలను తాన్లా అందిస్తోంది. సీపాస్ స్పేస్‌లో ఉన్న మార్కెట్ లీడర్ కరిక్స్‌ను తాన్లా ప్లాట్‌ఫామ్స్ కొనుగోలు చేసింది. దాంతోపాటుగా మార్కెటింగ్ ఆటోమేషన్ కంపెనీ గమూగాను సొంతం చేసుకుంది. ఇటీవలే ట్రూకాలర్తోనూ తాన్లా ప్లాట్‌ఫామ్స్ ఒప్పందం కుదుర్చుకుంది. చదవండి: రూ. 1000 కోట్ల బోగస్ ఖర్చులు..పన్ను ఆదా కోసం తారుమారు లెక్కలు...! -
ఆహా! ఏమి అదృష్టం.. ఏడాదిలో లక్షకు రూ.23 లక్షలు లాభం!
స్టాక్ మార్కెట్లో మల్టీ బ్యాగర్ స్టాక్స్ అనే పదాన్ని మనం తరుచూగా వింటాం. ఈ స్టాక్స్‌లో తక్కువ మొత్తంలో పెట్టుబడులు పెడితే భారీ మొత్తంలో లాభాల్ని గడించవచ్చు. ఒక్క మాటలో చెప్పాలంటే ఏడాదిలో లక్షాది కారులు కాస్తా కోటీశ్వరులు కావొచ్చు. చిన్న కంపెనీలకు పెద్దగా పబ్లిసిటీ ఉండదు. కానీ, ఇలాంటి కంపెనీలు రోజులు గడిచే కొద్ది మదుపరులకు అదిరిపోయే లాభాలను తెచ్చి పెడతాయి. అయితే, ఇందుకోసం స్టాక్‌మార్కెట్‌పై ఖచ్చితమైన అవగాహన, ఓపిక చాలా అవసరం. అవగాహన లేకుండా పెట్టుబడులు పెడితే భారీగా నష్టాల్ని మూటగట్టుకోవాల్సి వస్తుంది. ఒక్క దిబ్బకు బికారి కూడా అయ్యే అవకాశం ఉంటుంది. ఎమ్ఐసీ ఎలక్ట్రానిక్స్ అయితే, తాజాగా ఒక కంపెనీ పెట్టుబడిదారులకు అద్భుతమైన రాబడిని తీసుకొచ్చింది. ఆ కంపెనీ పేరు ఎమ్ఐసీ ఎలక్ట్రానిక్స్. ఈ కంపెనీ షేరు విలువ గత ఏడాది(2021) మార్చి 19న రూ .0.80 వద్ద ఉంటే, అదే కంపెనీ ఎమ్ఐసీ ఎలక్ట్రానిక్స్ షేరు విలువ ఈ ఏడాది మార్చి 21న రూ.21.05 వద్ద ట్రేడ్ అవుతుంది. ఈ కాలంలో సెన్సెక్స్ 24 శాతం లాభపడింది. ఏడాది క్రితం రూ.లక్ష విలువ చేసే ఈ కంపెనీ స్టాక్ కొని ఉంటే వాటి విలువ నేడు రూ.24.31 లక్షలకు చేరేది. అంటే, గత ఏడాది ఎవరు అయితే రూ.1 లక్ష విలువ చేసే షేర్లను కొని దగ్గర పెట్టుకుంటారో, వారికి ఇప్పుడు రూ.రూ.23 లక్షలు లాభం వచ్చేది. అయితే ఈ రోజు మధ్యాహ్నం సెషన్లో స్టాక్ 5 శాతం లోయర్ సర్క్యూట్లో రూ .21.15 వద్ద నిలిచిపోయింది. ఈ రోజు షేరు 4.75 శాతం క్షీణించి ఇంట్రాడే కనిష్ట స్థాయిని తాకింది. ఎంఐసీ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ కంపెనీ అనేది ఒక ఎలక్ట్రానిక్స్ కంపెనీ. ఈ కంపెనీ 1988 నుంచి ఎల్ఈడీ వీడియో డిస్ ప్లేలు, ఎల్ఈడీ లుమినైర్స్, హై-ఎండ్ ఎలక్ట్రానిక్, టెలికమ్యూనికేషన్ ఎక్విప్ మెంట్ & టెలికాం సాఫ్ట్ వేర్ అభివృద్ధి చేసి అంతర్జాతీయంగా ఎగుమతి చేస్తుంది. బీఎస్ఈలో మొత్తం 0.53 లక్షల షేర్లు చేతులు మారగా, రూ.11.31 లక్షల టర్నోవర్ నమోదైంది. బీఎస్ఈలో కంపెనీ మార్కెట్ క్యాప్ రూ.116.46 కోట్లకు పడిపోయింది. (చదవండి: ఆర్ఆర్ఆర్ మేనియా.. అప్పుడెమో థియేటర్ల పేరు..ఇప్పుడు సరికొత్తగా..) -
ఆహా! ఏమి అదృష్టం.. పెట్టుబడి రూ.లక్ష లాభం రెండున్నర కోట్లు
రష్యా- ఉక్రెయిన్ మధ్య దాడుల కారణంగా గత కొద్ది రోజుల నుంచి స్టాక్ మార్కెట్ పడిపోతున్న.. కరోనా మహమ్మారి తర్వాత మాత్రం ఇండియన్ స్టాక్ మార్కెట్ రాకెట్ వేగంతో పరిగెట్టింది. ఇప్పటికీ మధ్య మధ్యలో చిన్న చిన్న ఒడిదుడుకులు ఎదురైనా రాబోయే కాలంలో సూచీలు జీవన కాల గరిష్ట స్థాయికి చేరుకొనున్నాయి. దీంతో మదుపరులకు గతంలో ఎన్నడూ లేని రీతిలో లాభాలు వస్తాయి. ఇది అలా ఉంటే, ఒక మల్టీబ్యాగర్ స్టాక్ కంపెనీ మాత్రం మదుపరులకు కళ్లు చెదిరే లాభాలను తెచ్చి పెట్టింది. భారతదేశపు అతిపెద్ద ఇంటీరియర్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ గ్రీన్ ప్లై ఇండస్ట్రీస్ లిమిటెడ్ కంపెనీ ఇన్వెస్టర్లకు మంచి లాభాలు తెచ్చిపెట్టింది. 2003 మే నెల 16న రూ.0.63 రూపాయలుగా ఉన్న షేర్ ధర నేడు 169.55 రూపాయలకు చేరుకుంది. అంటే, 18 ఏళ్లలో కాలంలో 269 రేట్లకు పైగా గ్రీన్ ప్లై షేర్ ధర పెరిగింది. 2003 మే నెల 16న రూ.1,00,000 విలువ గల గ్రీన్ ప్లై ఇండస్ట్రీస్ లిమిటెడ్ కంపెనీ కొని ఉన్న వారికి ఇప్పుడు రూ.2.69 కోట్లకు పైగా లాభం వచ్చేది. చాలా మందికి స్టాక్ మార్కెట్ మీద ఒక అపోహ ఉంది. ఇందులో పెట్టుబడి పెట్టిన వారు నష్టపోతారు అని నమ్మకం!. కానీ, నిపుణులు మాత్రం పెట్టుబడులను చిన్న, చిన్న మొత్తాలని ప్రారంభించాలని, ఎప్పటికప్పుడు మార్కెట్ పరిశోదన చేయలని సూచిస్తున్నారు. అలాంటి వారు మాత్రమే, అధిక లాభాలను గడిస్తారని పేర్కొంటున్నారు. ప్రతి ఒక్కరూ స్టాక్ మార్కెట్ మీద పరిజ్ఞానం పెంచుకొని అధిక లాభాలను పొందాలని నిపుణులు తెలియజేస్తున్నారు. (చదవండి: ఉక్రెయిన్-రష్యా ఎఫెక్ట్.. లబోదిబో అంటున్న రష్యా బిలియనీర్స్!) -
ఇన్వెస్టర్లకు కాసుల వర్షం కురిపించిన కంపెనీ..!
పెట్టుబడిదారులకు స్టాక్ మార్కెట్ ఒక బంగారు గని. ఈ మార్కెట్లో పెట్టుబడి పెట్టిన వారి జాతకాలు ఒక్కొసారి ఏడాదిలోపు మారిపోతాయి. సినిమాలో చెప్పినట్టు ఒక్క ఏడాదిలో కోటీశ్వరుడు కావడానికి ఉన్న ఏకైక మార్గం స్టాక్ మార్కెట్. అయితే, ఇందులో ఏదైనా తేడా జరిగిన కూడా బికారి అవ్వడం కూడా ఖాయం. ఇది అలా ఉంటే, ఒక కంపెనీ షేర్లు మాత్రం ప్రస్తుతం ఇన్వెస్టర్లకు కాసుల వర్షం కురిపిస్తుంది. వాళ్లు ఊహించని రీతిలో లాభాలు తెచ్చిపడుతుంది. స్టాక్ ఆఫ్ ఎక్విప్ సోషల్ ఇంపాక్ట్ టెక్నాలజీస్ కంపెనీ ఒక ఏడాదిలో తన వాటాదారులకు 19275% రిటర్న్‌లను అందించింది. ఫిబ్రవరి 19, 2021న రూ.0.40గా ఉన్న పెన్నీ స్టాక్ ధర ఈ రోజు బీఎస్ఈలో రూ.77కి పెరిగింది. ఏడాది క్రితం ఎక్విప్ సోషల్ ఇంపాక్ట్ టెక్నాలజీస్ కంపెనీలో పెట్టుబడి పెట్టిన లక్ష రూపాయలు ఈ రోజు రూ.1.93 కోట్లుగా మారి ఉండేవి. ఇదే కాలంలో సెన్సెక్స్ 13.39% పెరిగింది. అయితే ఈ ఏడాది ప్రారంభం నుంచి ఈ కంపెనీ షేర్ విలువ 27.18% పడిపోయింది. అక్టోబర్ 19న గరిష్టంగా రూ.186కు చేరుకుంది. సంస్థ మార్కెట్ క్యాప్ రూ.793.83 కోట్లుగా ఉంది. గత ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో కలిగిన రూ.0.09 కోట్ల నష్టంతో పోలిస్తే ఈసారి రూ.0.26 కోట్ల నష్టం వాటిల్లినట్లు కంపెనీ నివేదించింది. (చదవండి: జియో మరో సంచనలం!! ప్లాన్ మామూలుగా లేదుగా!) -
సింపుల్ పని చేశారు.. రూ.1.35 కోట్ల జాక్‌పాట్ కొట్టేశారు..!
స్టాక్ మార్కెట్లు, మ్యూచువల్ ఫండ్స్, ఇవన్నీ సామాన్యులకు అర్థం కాని సబ్జెక్ట్. స్టాక్ మార్కెట్‌పై పట్టు సాధించాలేగానీ కాసుల వర్షానే కురిపిస్తాయి. పెద్దపెద్ద కంపెనీల షేర్లను కొనుగోలు చేసే బదులుగా మల్టీ బ్యాగర్ స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేస్తే తక్కువ సమయంలోనే భారీ లాభాలను అందిస్తాయని స్టాక్ మార్కెట్ నిపుణులు చెప్తుంటారు. తాజాగా మల్టీబ్యాగర్ స్టాక్ ఐనా దీపక్ నైట్రేట్ కంపెనీ ఇన్వెస్టర్లకు భారీ లాభాలను తెచ్చిపెట్టింది. గత కొద్ది రోజులుగా మల్టీ బ్యాగర్ స్టాక్ ఇన్వెస్టర్లకు భారీ లాభాలను తెచ్చి పెడుతున్నాయి. ప్రముఖ కెమికల్ మానుఫ్యాక్చరింగ్ కంపెనీ దీపక్ నైట్రేట్ ఇన్వెస్టర్లకు కాసుల వర్షం కురిపించింది. ఈ కంపెనీ స్టాక్ మార్కెట్లో 2010 అక్టోబర్‌లో లిస్టింగ్ అయ్యింది. ఆ సమయంలో స్టాక్ ధర రూ. 17.81 పైసలుగా ఉంది. గత పది ఏళ్లలో స్టాక్ విలువ భారీగా ఎగబాకింది. ప్రస్తుతం ఈ స్టాక్ షేర్ ధర రూ. 2013.45 చేరింది. ఈ స్టాక్ ధర ఒకానొక సమయంలో ఏకంగా రూ. 2897.80కు చేరుకుంది. కాగా పదేళ్ల క్రితం ఈ స్టాక్‌లో రూ. 1 లక్ష ఇన్వెస్ట్ చేసి ఉంటే...లక్షకు రూ. 1.35 కోట్ల లాభాలను తెచ్చి పెట్టింది. షేర్ హోల్డర్లకు దాదాపు 1,900 శాతం రాబడిని అందించింది. సుమారు పదేళ్ల పాటు నిరీక్షించిన షేర్ హోల్లర్లకు దీపక్ నైట్రేట్ కాసుల వర్షాన్ని కురిపించింది. దీపక్ నైట్రేట్ దీపక్ నైట్రేట్ లిమిటెడ్ ఒక స్వదేశీ రసాయన తయారీ సంస్థ. దీని తయారీ కేంద్రాలు గుజరాత్‌లోని నందేసరి, దహేజ్, మహారాష్ట్రలోని రోహా, తలోజా, తెలంగాణలోని హైదరాబాద్‌లో ఉన్నాయి. 2020లో కంపెనీ నికర ఆదాయం రూ. 611 కోట్లుగా ఉంది.దీపక్ ఫినోలిక్స్ లిమిటెడ్ , దీపక్ నైట్రేట్ కార్పొరేషన్ ఇంక్ , నోవా సింథటిక్ లిమిటెడ్ అనుబంధ సంస్థలుగా ఉన్నాయి. చదవండి: యాక్సిస్ బ్యాంక్ చేతికి సిటీ బ్యాంక్ బిజినెస్ -
ఆహా! ఏమి అదృష్టం.. 3 నెలల్లో ఏకంగా లక్షకు రూ.2.4 కోట్లు లాభం!
SEL Manufacturing Company: కోవిడ్-19 సెకండ్ వేవ్ తర్వాత ఇండియన్ స్టాక్ మార్కెట్ రాకెట్ వేగంతో పరిగెడుతున్న సమయంలో ఈ ఏడాదిలో బ్రేక్ పడింది. ఈ కొత్త ఏడాదిలో కరోనా ఓమిక్రాన్ వేరియంట్ దెబ్బకు పెద్ద పెద్ద కంపెనీల షేర్లు పడిపోతన్న సమయంలో చిన్న కంపెనీల స్టాక్ ధరలు మాత్రం భారీగా దూసుకెళ్తున్నాయి. దీంతో మదుపరులకు గతంలో ఎన్నడూ లేని రీతిలో లాభాలు వస్తున్నాయి. ఒక మల్టీబ్యాగర్ స్టాక్ కంపెనీ మాత్రం కళ్లు చెదిరే లాభాలను మదుపరులకు తెచ్చి పెడుతుంది. గత 3 నెలల కాలంలోనే ఈ ఎస్ఈఎల్ మాన్యుఫ్యాక్చరింగ్ కంపెనీ షేర్ ధర ఊహించని స్థాయికి దూసుకెళ్లింది. ఈ కంపెనీ స్టాక్స్ కొన్న వారి పంట పడుతుంది. గత 3 నెలల్లో ఈ పెన్నీ స్టాక్ రూ.0.35 (ఎన్ఎస్ఈ 27 అక్టోబర్ 2021న) నుంచి రూ.87.45 (ఎన్ఎస్ఈ 21 జనవరి 2022న) వరకు పెరిగింది. ఈ స్వల్ప వ్యవధిలో కంపెనీ షేర్ ధర దాదాపు 24,900 శాతం లాభం అందించింది. అంటే, ఒక పెట్టుబడిదారుడు 3 నెలల క్రితం అక్టోబర్ 27న ఈ పెన్నీ స్టాక్‌లో రూ.1 లక్షను ఇన్వెస్ట్ చేసి ఉంటే, ఈరోజు ఆ స్టాక్ విలువ రూ. 2.50 కోట్లుగా ఉండేది. ఎస్ఈఎల్ మాన్యుఫ్యాక్చరింగ్ అనేది ఒక టెక్స్టైల్ కంపెనీ. అయితే, చాలా మందికి స్టాక్ మార్కెట్ అంటే ఒక అపోహ ఉంది. ఇందులో పెట్టుబడి పెట్టిన వారు నష్టపోతారు అని నమ్మకం!. కానీ, నిపుణులు మాత్రం పెట్టుబడులను చిన్న, చిన్న మొత్తాలతో ప్రారంభించాలని, ఎప్పటికప్పుడు మార్కెట్ పరిశోదన చేసి పెట్టుబడులు పెట్టాలని సూచిస్తున్నారు. ఎవరైతే, మార్కెట్ ని నిత్యం గమనిస్తూ పెట్టుబడులు పెడతారో వారికి మాత్రమే అధిక లాభాలు వస్తాయని పేర్కొంటున్నారు. (చదవండి: లబోదిబో అంటున్న జొమాటో ఇన్వెస్టర్లు..!) -
లాభం అంటే ఇది.. వారంలో రూ.లక్ష రూ.2 లక్షలయ్యాయ్..!
స్టాక్ మార్కెట్ అనేది ఇన్వెస్టర్లకు ఒక స్వర్గధామం. కలలో కూడా ఊహించని లాభాలని నిజజీవితంలో తెచ్చిపెడతాయి. ఓపిక, తెలివి ఉండాలగానే కొద్ది కాలంలోనే కరోడ్ పతి కావచ్చు. అయితే, ఇలాంటి స్టాక్ మార్కెట్ ప్రపంచంలో కొన్ని స్టాక్స్ సమ్‌థింగ్ స్పెషల్‌గా నిలుస్తున్నాయి. ఊహించని రీతిలో రిటర్నులను అందిస్తూ ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా ఈ స్టాక్స్ ఫండమెంటల్స్ మూలాలు బలంగా ఉంటుండటం వీటికి ప్లస్‌గా నిలుస్తున్నాయి. అలాంటి పెన్నీ స్టాక్స్‌లో ఒకటి ఏకే స్పింటెక్స్. ఏకే స్పింటెక్స్ టెక్స్టైల్ రంగానికి చెందినది. గత వారం 30 డిసెంబర్ 2021న బిఎస్ఈలో ఏకే స్పింటెక్స్ టెక్స్ టైల్ మల్టీ బ్యాగర్ స్టాక్ ప్రతి షేర్ ధర ₹24.50 వద్ద ముగిసింది. నేడు(జనవరి 7) ఆ షేర్ ధర ₹52.35 వద్ద ఉంది. కేవలం ఈ వారంలో కేవలం ఐదు సెషన్లోనే వాటాదారుల 100 శాతం రిటర్నులను అందించింది. ఈ కాలంలో సుమారు 136 శాతం పెరిగింది. అంటే గత వారం ఈ కంపెనీకి చెందిన లక్ష రూపాయలు విలువ చేసే వారికి నేడు వాటి విలువ రూ.2,13,000లుగా ఉండేది. ఈ స్టాక్ బీఎస్ఈ సెన్సెక్స్‌లో జూలై 10 2017న రూ.84.35 వద్ద గరిష్ట స్థాయిలను తాకింది. అయితే ఈ గరిష్ట స్థాయిల నుంచి ఈ స్టాక్ పడిపోయింది. ఏప్రిల్ 10, 2020న ఈ స్టాక్ రూ.10 వద్ద కనిష్ట స్థాయిలను తాకింది. మళ్లీ ఇప్పుడు తిరిగి పుంజుకుంటుంది. (చదవండి: బంగారం కొనేవారికి శుభవార్త.. రాకెట్ కంటే వేగంగా పడిపోతున్న ధర!) -
ఆహా ఏమి అదృష్టం!.. లక్షకు రూ.55 లక్షలు లాభం
2021 ఏడాదిలో ఎక్కువ శాతం స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్ల జీవితాలు ఊహించని రీతిలో మారిపోయాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా కోట్లలో లాభాలు కురుస్తున్నాయి. కొన్ని కంపెనీల షేర్లు మదుపరుల ఇంట కనక వర్షం కురిపిస్తున్నాయి. ఈకేఐ ఎనర్జీ సర్వీసెస్ స్టాక్ పెట్టుబడిదారులకు గత తొమ్మిది నెలల్లో 5,734 శాతం రిటర్న్‌లను అందించింది. 2021 ఏప్రిల్ 7న రూ.140గా ఉన్న కార్బన్ క్రెడిట్ డెవలపర్ స్టాక్ నేడు బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్(బీఎస్ ఈ)లో రూ.8,168.20కి పెరిగింది. ఈ ఏడాది ఏప్రిల్ నెలలో బిఎస్ఈలో ఈ కంపెనీ రూ.102 వద్ద స్టాక్ ఓపెన్ చేశారు. తొమ్మిది నెలల క్రితం ఈకేఐ ఎనర్జీ సర్వీసెస్ షేర్ల మీద పెట్టుబడి పెట్టిన లక్ష రూపాయల మొత్తం ఈ రోజు రూ.58.34 లక్షలుగా మారింది. అది కూడా 9 నెలల కాలంలోనే. ఈ కాలంలో సెన్సెక్స్ 2,614 పాయింట్లు(5.26 శాతం) పెరిగింది. ఈ సంస్థ మార్కెట్ క్యాప్ రూ.5,614.82 కోట్లుగా ఉంది. ఆరు నెలల్లోనే ఈకేఐ ఎనర్జీ సర్వీసెస్ షేరు 1,134 శాతం లాభపడింది. ఏడుగురు ప్రమోటర్లు సంస్థలో 73.47% వాటాను కలిగి ఉన్నారు. ఇతర వాటాదారులు మిగత 26.53 శాతం వాటాను కలిగి ఉన్నారు. (చదవండి: ఈపీఎఎఫ్ఓ ఖాతాదారులకు అలర్ట్.. ఈ-నామినేషన్‌కు ఇంకా 4 రోజులే గడువు..!) -
కాసుల వర్షం కురిపించిన ఆ కంపెనీ.. ఏడాదిలో లక్షకు రూ.30 లక్షలు లాభం!
గత రెండు నెల కాలంగా స్టాక్ మార్కెట్ కిందకు పడుతుండటంతో కొన్ని లక్షల కోట్ల సంపద ఆవిరి అవుతుంది. ఈ సమయంలో దిగ్గజ కంపెనీల షేర్లు భారీగా పడిపోతున్న సమయంలో.. చిన్న చిన్న కంపెనీల షేర్లు మాత్రం మదుపర్లకు లాభాలు తెచ్చిపెడుతున్నాయి. ఈ కంపెనీల షేర్లు కొనుగోలు చేసిన వారి జాతకాలు ఏడాదిలో మారిపోతున్నాయి. అలాంటి మల్టీబ్యాగర్ కంపెనీలలో టీటీఐ ఎంటర్ ప్రైజ్ స్టాక్ ఒకటి. ఈ పెన్నీ స్టాక్ కంపెనీ ధర ఈ ఏడాది జనవరి 4న రూ.1.33 షేరు ధర నేడు(డిసెంబర్ 20) మార్కెట్ ముగిసే సమయానికి రూ.40.80లుగా ఉంది. అంటే, ఈ ఏడాది జనవరి 4న లక్ష రూపాయలు విలువ చేసే టీటీఐ ఎంటర్ ప్రైజ్ స్టాక్స్ కొన్న వారికి సుమారు రూ.30 లక్షల లాభం వచ్చింది. ఈ సమయంలో ఈ మల్టీబ్యాగర్ కంపెనీ షేర్ విలువ 30 రేట్లకు పైగా పెరిగింది. ఈ ఏడాది నవంబర్ 30న ఈ కంపెనీ షేర్ ధర 52 వారాల గరిష్టస్థాయి రూ.50.15ను తాకింది. స్టాక్ మార్కెట్లు, మ్యూచువల్ ఫండ్స్, ఇవన్నీ సామాన్యులకు అర్థం కాని ఒక సబ్జెక్ట్. స్టాక్ మార్కెట్‌పై పట్టు సాధించాలేగానీ కాసుల వర్షాన్ని కురిపిస్తాయి. పెద్దపెద్ద కంపెనీల షేర్లను కొనుగోలు చేసే బదులుగా పెన్నీ స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేస్తే తక్కువ సమయంలోనే భారీ లాభాలను అందిస్తాయని స్టాక్ మార్కెట్ నిపుణులు చెప్తుంటారు. (చదవండి: డిగ్రీ, పీజీ విద్యార్థులకు రిలయన్స్ ఫౌండేషన్ శుభవార్త..!) -
ఇన్వెస్టర్లకు కోట్లలో లాభాలు తెచ్చిపెడుతున్న ఐదు కంపెనీలు..!
స్టాక్ మార్కెట్లో అందరినీ అదృష్టం ఊరికే వరించదు! వారు తీసుకునే రిస్క్ బట్టి అంతే స్థాయిలో రిటర్న్ వస్తుంది. కొన్ని నెలల కాలంలోనే లక్షాధికారిని కోట్లాధిపతిని చేయగల సత్తా కేవలం ఒక్క షేర్ మార్కెట్‌కే ఉంటుంది అని చెప్పుకోవడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. కొద్ది మందికి వెంటనే అదృష్టం వరిస్తే.. మరికొందరికి కొన్ని ఏళ్లకు అదృష్టం వరిస్తుంది S/O సత్యమూర్తి సినిమాలో హీరో అల్లు అర్జున్ ని వరించినట్టు. గత ఏడాది కాలంగా స్టాక్ మార్కెట్ మంచి జోరు మీద ఉంది. దీంతో స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టిన ఇన్వెస్టర్ల పంట పండుతుంది. పెట్టుబడుదారులు ఎంత ఎక్కువ కాలం ఆగితే.. అంత లాభం వస్తుంది. కొన్ని కంపెనీలు ఇన్వెస్టర్లకు ఊహించని లాభాలు తెచ్చిపెడుతున్నాయి. ఇప్పుడు ఆ కంపెనీల గురుంచి ఇప్పుడు మనం తెలుసుకుందాం.. 1. అవంతి ఫీడ్స్ ఏప్రిల్ 2010లో అవంతి ఫీడ్స్ షేరు ధర రూ.1.73 వద్ద ఉంటే ప్రస్తుతం స్టాక్ రూ.545.50 వద్ద ట్రేడవుతోంది. గత 11 సంవత్సరాలలో, కంపెనీ షేర్ విలువ 34,000 శాతానికి పైగా పెరిగింది. అంటే, 2010లో రూ.లక్ష విలువ గల ఈ కంపెనీ స్టాక్స్ కొని ఉంటే, నేడు ఆ షేర్ల విలువ రూ.3.4 కోట్లుగా ఉండేది. 2. పీఐ ఇండస్ట్రీస్ వ్యవసాయ రసాయనాల విభాగంలో ప్రముఖ మార్కెట్ కంపెనీ పీఐ ఇండస్ట్రీస్ షేర్లు గత 11 ఏళ్లలో 10,000 శాతానికి పైగా రిటర్న్ ఇచ్చాయి. ఏప్రిల్ 2010లో కంపెనీ వాటా రూ.31 వద్ద ట్రేడవుతుండగా, డిసెంబర్ 15 నాటికి షేర్లు రూ.3,042కు చేరుకున్నాయి. అంటే, 11 ఏళ్ల క్రితం రూ.లక్ష విలువ గల ఈ కంపెనీ స్టాక్స్ కొని ఉంటే, నేడు ఆ షేర్ల విలువ రూ.1 కోటిగా ఉండేది. 3. బజాజ్ ఫైనాన్స్ ప్రముఖ రుణదాత కంపెనీ బజాజ్ ఫైనాన్స్ ఇన్వెస్టర్లకు కలలో కూడా ఊహించని లాభాలు తీసుకొని వచ్చి పెట్టింది. ఏప్రిల్ 2010లో రూ.33.67 వద్ద ట్రేడవుతున్న బజాజ్ ఫైనాన్స్ షేర్ ధర ఇప్పుడు డిసెంబర్ 15 నాటికి రూ.7,000కు చేరుకుంది. అంటే, 11 ఏళ్ల క్రితం రూ.లక్ష విలువ గల ఈ కంపెనీ స్టాక్స్ కొని ఉంటే, నేడు ఆ షేర్ల విలువ రూ.20 కోట్లుగా ఉండేది. 4. ఆస్ట్రల్ పాలీ టెక్నిక్ ప్లాస్టిక్ తయారీ వ్యాపారంలో ప్రముఖ సంస్థ అయిన ఆస్ట్రల్ పాలీ టెక్నిక్ పెట్టుబదుదారులకు మంచి లాభాలను తెచ్చిపెట్టింది. ఏప్రిల్ 2010లో రూ.11.97 వద్ద ట్రేడవుతున్న షేర్ ధర 2021 డిసెంబర్ 16 నాటికి రూ.2276కి పెరిగింది. అంటే, 11 ఏళ్ల క్రితం రూ.లక్ష విలువ గల ఈ కంపెనీ స్టాక్స్ కొని ఉంటే, నేడు ఆ షేర్ల విలువ రూ.1.60 కోట్లుగా ఉండేది. 5. అతుల్ లిమిటెడ్ గుజరాత్ కు చెందిన ఈ రసాయన సంస్థ గత 11 ఏళ్లలో 10,000 శాతానికి పైగా జూమ్ చేసింది. ఏప్రిల్ 2010లో స్టాక్ రూ.88.85 వద్ద ట్రేడవుతుండగా, డిసెంబర్ 15 నాటికి రూ.8,659 వద్ద ట్రేడవుతోంది. (చదవండి: ఏసర్ ల్యాప్‌ట్యాప్స్‌పై భారీ తగ్గింపు...! ఏకంగా రూ. 40 వేల వరకు..!) -
సుమారు మూడేళ్ల నిరీక్షణ..! సింపుల్‌గా రూ. 5.67 కోట్లను వెనకేశారు..!
స్టాక్ మార్కెట్లు, మ్యూచువల్ ఫండ్స్, ఇవన్నీ సామాన్యులకు అర్థం కాని సబ్జెక్ట్. స్టాక్ మార్కెట్‌పై పట్టు సాధించాలేగానీ కాసుల వర్షానే కురిపిస్తాయి. పెద్దపెద్ద కంపెనీల షేర్లను కొనుగోలు చేసే బదులుగా పెన్నీ స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేస్తే తక్కువ సమయంలోనే భారీ లాభాలను అందిస్తాయని స్టాక్ మార్కెట్ నిపుణులు చెప్తుంటారు. తాజాగా మల్టీబ్యాగర్ పెన్నీ స్టాక్ ఐనా ఫ్లోమిక్ గ్లోబల్ లాజిస్టిక్స్ కంపెనీ మూడేళ్లలో భారీ లాభాలను తెచ్చిపెట్టింది. గత రెండేళ్లలో పలు కంపెనీల షేర్లు తమ వాటాదారులకు భారీ లాభాలనే అందించాయి. పెన్నీ స్టాక్ నుంచి మల్టీబ్యాగర్ స్టాక్‌గా ఎదిగిన వాటిలో ఫ్లోమిక్ గ్లోబల్ లాజిస్టిక్స్ షేర్లు కూడా ఒకటి. ఈ కంపెనీ స్టాక్ మార్కెట్లో 2019 మార్చిలో లిస్టింగ్ అయ్యింది. ఆ సమయంలో స్టాక్ ధర రూ. 0.35పైసలుగా ఉంది. గత మూడు ఏళ్లలో స్టాక్ విలువ 567 సార్లు పెరిగింది. ప్రస్తుతం ఈ స్టాక్ షేర్ ధర రూ. 198. 45 చేరింది. మూడేళ్ల క్రితం ఈ పెన్నీ స్టాక్‌లో రూ. 1 లక్ష ఇన్వెస్ట్ చేసి ఉంటే...లక్షకు రూ. 5.67 కోట్ల లాభాలను తెచ్చి పెట్టింది. షేర్ హోల్డర్లకు దాదాపు 10,176 శాతం రాబడిని అందించింది. సుమారు మూడేళ్ల పాటు నిరీక్షించిన షేర్ హోల్లర్లకు ఫ్లోమిక్ గ్లోబల్ లాజిస్టిక్స్ కాసుల వర్షానే కురిపించింది. ఫ్లోమిక్ గ్లోబల్ లాజిస్టిక్స్ ఫ్లోమిక్ గ్లోబల్ లాజిస్టిక్స్ లిమిటెడ్ లాజిస్టిక్ కంపెనీగా ప్రసిద్ధి చెందింది. ప్రపంచవ్యాప్తంగా లాజిస్టిక్ సేవలను అందిస్తోంది. వేర్‌హౌసింగ్, పంపిణీ, సరుకు రవాణా, కస్టమ్స్ బ్రోకింగ్, కార్గో, కన్సాలిడేషన్, మల్టీమోడల్ రవాణా , వంటి సేవలను ఫ్లోమిక్ గ్లోబల్ లాజిస్టిక్స్ అందిస్తుంది. చదవండి: కళ్లుచెదిరే లాభం.. 6 నెలల్లో లక్షకు రూ.30 లక్షలు! -
కళ్లుచెదిరే లాభం.. 6 నెలల్లో లక్షకు రూ.30 లక్షలు!
Multibagger Stock: కోవిడ్-19 మహమ్మారి తర్వాత కొంత మందికి డబ్బులు లేక ఇబ్బందులు పడుతుంటే.. కొందరికి మాత్రం కనక వర్షం కురుస్తుంది. కరోనా సెకండ్ వేవ్ తర్వాత స్టాక్ మార్కెట్ శర వేగంగా పుంజుకోవాడంతో స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసిన వారి ఇంట కనక వర్షం కురుస్తుంది. కొన్ని చిన్న కంపెనీల స్టాక్స్ మాత్రం మదుపరులకు కళ్లు చెదిరే లాభాలను తెచ్చిపడుతున్నాయి. అలాంటి కోవకు చెందినదే రఘువీర్ సింథటిక్స్(Raghuvir Synthetics) కంపెనీ. ఈ కంపెనీ షేర్లు కొనుగోలు చేసిన వారి జాతకం ఆరు నెలల్లోనే మారిపోయింది. ఈ ఏడాది జూలై నెల 6వ తేదీన రూ.18.90లుగా ఉన్న షేర్ ధర నేడు రూ.600 రూపాయలుగా ఉంది. అంటే, జూలై నెల 6వ తేదీన రూ.1 లక్ష రూపాయలు పెట్టి రఘువీర్ సింథటిక్స్ కంపెనీ షేర్లను కొనుగోలు చేసిన మదుపరులకు రూ.30 లక్షలకు పైగా లాభం వచ్చేది. అందుకే అంటారేమో ఎంత రిస్క్ అంత లాభం(అన్ని వేళలా కాదు) వస్తుంది అని. ఈ రఘువీర్ సింథటిక్స్ కంపెనీని 1968లో స్థాపించారు. ఈ మధ్య యువత మార్కెట్ మీద ఆసక్తి కనబరచడం, కొత్త పెట్టుబడిదారులు మార్కెట్లోకి ప్రవేశించడంతో స్టాక్ మార్కెట్ జోరందుకుంది. ఒక్కమాటలో చెప్పాలంటే స్టాక్ మార్కెట్ ఒక బంగారు గనిలో మారింది. దీనిలో పెట్టుబడి పెట్టిన వారి జాతకాలు ఏడాదిలో మారిపోతున్నాయి. లక్షల పెట్టుబడుతో కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారు. (చదవండి: గేమింగ్ ప్రియులకు గూగుల్ అదిరిపోయే గుడ్‌న్యూస్..!) -
ఆహా! ఏమి అదృష్టం.. 5 నెలల్లో లక్షకు రూ.34 లక్షలు లాభం!
కోవిడ్-19 సెకండ్ వేవ్ తర్వాత ఇండియన్ స్టాక్ మార్కెట్ రాకెట్ వేగంతో పరిగెడుతుంది. మధ్య మధ్యలో చిన్న చిన్న ఒడిదుడుకులు ఎదురైనా సూచీలు జీవన కాల గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. దీంతో మదుపరులకు గతంలో ఎన్నడూ లేని రీతిలో లాభాలు వస్తున్నాయి. ఒక మల్టీబ్యాగర్ స్టాక్ కంపెనీ మాత్రం మదుపరులకు కళ్లు చెదిరే లాభాలను తెచ్చి పెడుతుంది. 2021లో రియల్ ఎస్టేట్ కంపెనీ రాధే డెవలపర్స్ కంపెనీ షేర్ ధర 5 నెలల కాలంలోనే ఊహించని స్థాయిలో దూసుకెళ్తుంది. ఈ ఏడాది జులై 1 రూ.9.84లుగా ఉన్న షేర్ ధర నేడు రూ.338.15లకు చేరుకుంది. అంటే, 5 నెలల కాలంలోనే 34 రేట్లకు పైగా రాధే డెవలపర్స్ షేర్ ధర పెరిగింది. జులై 1న రూ.1,00,000 విలువ గల రాధే డెవలపర్స్ షేర్లు కొని ఉన్న వారికి ఇప్పుడు రూ.34 లక్షలకు పైగా లాభం వచ్చేది. చాలా మందికి స్టాక్ మార్కెట్ మీద ఒక అపోహ ఉంది. ఇందులో పెట్టుబడి పెట్టిన వారు నష్టపోతారు అని నమ్మకం!. కానీ, నిపుణులు మాత్రం పెట్టుబడులను చిన్న, చిన్న మొత్తాలని ప్రారంభించాలని, ఎప్పటికప్పుడు మార్కెట్ పరిశోదన చేయలని సూచిస్తున్నారు. అలాంటి వారు మాత్రమే, అధిక లాభాలను గడిస్తారని పేర్కొంటున్నారు. (చదవండి: కార్ డ్రైవ్ చేస్తూ వీడియో గేమ్ ! ఎలన్ మస్క్ ఏమైంది నీకు?) -
వారెవ్వా..! లక్ష పెట్టుబడి పెడితే..రూ.31లక్షలు లాభం
స్టాక్ మార్కెట్ కోరికలకు రెక్కలు తొడిగే లెక్కల ప్రపంచం. కోట్లమంది తలరాతలు మార్చే ఇన్వెస్టర్ల ప్రపంచం. ముఖ్యంగా కేపిటల్ మార్కెట్లో మల్టీ బ్యాగర్ స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేసిన ముదుపర్లు మెగస్టార్లు అవుతున్నారు. ముఖ్యంగా పెన్నీ స్టాక్స్ కొనుగోలు చేసిన మిడిల్ క్లాస్ ఇన్వెస్టర్లకు మల్టీబ్యాగర్ స్టాక్స్ స్వర్గంలా కనిపిస్తున్నాయి. అలాంటి మిడిల్ క్లాస్ ఇన్వెస్టర్ల కలల్ని నిజం చేసింది సూరజ్ ఇండస్ట్రీస్ స్టాక్స్. గత ఆరు నెలల్లో తన వాటాదారులు 3,378% రాబడి పొందారు. జూన్ 2, 2021న రూ. 2.14 వద్ద ఉన్న పెన్నీ స్టాక్ ఈరోజు బీఎస్ఈలో రూ.74.45 వద్ద ఆల్ టైమ్ గరిష్ఠ స్థాయికి చేరుకుంది. ఆరు నెలల క్రితం సూరజ్ ఇండస్ట్రీస్ స్టాక్‌లో ఇన్వెస్ట్ చేసిన రూ.లక్ష మొత్తం నేడు రూ.34.78 లక్షలుగా మారింది. ఈ ఆరునెలల కాలంలో సెన్సెక్స్ 12.5% పెరిగింది. గత 21 సెషన్లలో ఈ స్టాక్ 175.2% లాభపడింది. ఈరోజు బీఎస్ఈ షేరు 4.93% లాభంతో రూ.74.45 వద్ద ప్రారంభమైంది. కంపెనీ మార్కెట్ క్యాప్ రూ.64.40 కోట్లకు చేరింది. అంతేకాదు సంస్థ మొత్తం 150 షేర్లు బీఎస్ఈలో రూ. 0.11 లక్షల టర్నోవర్‌తో వృద్దిని సాధించింది. సూరజ్ ఇండస్ట్రీస్ షేర్ 5 రోజులు, 20 రోజులు, 50 రోజులు, 100 రోజులు, 200 రోజుల సగటు కంటే ఎక్కువగా ట్రేడవుతోంది. ఒక నెలలో ఈ స్టాక్ 162% లాభపడింది. సెప్టెంబర్ 2021తో ముగిసిన త్రైమాసికంలో,ఐదుగురు ప్రమోటర్లు 59.19% వాటాను లేదా 43.08 లక్షల షేర్లను కలిగి ఉన్నారు.15,512 పబ్లిక్ వాటాదారులు 50.19% వాటాతో రూ.43.41 లక్షల కంపెనీలను కలిగి ఉన్నారు. -
కళ్లుచెదిరే లాభం.. లక్షకు ఏకంగా రూ.80 లక్షలు!
స్టాక్ మార్కెట్లో అందరినీ అదృష్టం ఊరికే వరించదు! వారు తీసుకునే రిస్క్ బట్టి అంతే స్థాయిలో రిటర్న్ వస్తుంది. ఒక్కోసారి వారి జాతకాలు కూడా ఏడాది కాలంలోనే మారిపోతాయి. కొన్ని నెలల కాలంలోనే లక్షాధికారిని కోట్లాధిపతిని చేయగల సత్తా ఒక్క షేర్ మార్కెట్‌కే ఉంటుందంటే అతిశయోక్తి కాదు. ఈ విషయం మరోసారి నిరూపితమైంది. గడిచిన 8 నెలల్లోనే కొన్ని చిన్న కంపెనీల షేర్లు రూ.1 లక్ష పెట్టుబడికి ఏకంగా రూ.80 లక్షల లాభం ఆర్జించి పెట్టాయి. బంగారు బాతులా మారిన గోపాల పాలీప్లాస్ట్(gopala polyplast ltd) షేర్లలో 8 నెలల క్రితం పెట్టుబడి పెట్టిన ఇన్వెస్టర్ల పంట పండినట్లయింది. రూ.9 కంటే తక్కువ విలువున్న ఈ షేర్ల ధరలు కంటిన్యూయస్ బుల్ రన్లో భారీగా పెరిగిపోయాయి. దాంతో పెట్టుబడిదార్లకు అదృష్టం దరిద్రం పట్టినట్లు పట్టింది. భారతీయ ఈక్విటీ మార్కెట్ కోవిడ్-19 కనిష్ట స్థాయిల నుంచి బాగా రికవరీ అయ్యింది. ఈ క్రమంలో రూ.9 కంటే తక్కువ ధర ఉన్న మల్టీబ్యాగర్ స్టాక్స్.. పెట్టుబడిదారులకు అదిరిపోయే లాభాలను తెచ్చి పెట్టాయి. బెంచ్‌మార్క్ ఎన్ఎస్ఈ నిఫ్టీ సూచీ ఈ ఏడాది మార్చి 26న రూ.8.26లుగా ఉన్న షేర్ ధర నేడు రూ.671లుగా ఉంది. అంటే కేవలం 8 నెలల కాలంలోనే 8000 శాతం పెరిగింది. ఈ ఏడాది మార్చి 26న లక్ష రూపాయలు విలువ గల స్టాక్స్ కొంటె ఇప్పుడు దాని విలువ రూ.80 లక్షలకు పైగా మారేది. స్టాక్ మార్కెట్లో ఎవరైతే భాగ పరిశోదన చేసి పెట్టుబడి పెడతారో వారికి మాత్రమే ఎక్కువ శాతం లాభాలు వస్తాయి. ఎలాంటి ఆలోచన లేకుండా ఒకే సరి భారీ మొత్తంలో పెట్టుబడి పెడితే నష్ట పోయే ప్రమాదం ఎక్కువ. (చదవండి: దుమ్మురేపిన టాటా మోటార్స్..! కంపెనీకి కాసుల వర్షమే..!) -
ఆహా ఏమి అదృష్టం! లక్షకు ఏడాదిలో రూ.35 లక్షలు
గత ఏడాది కాలంలో స్టాక్ మార్కెట్లలో దిగ్గజ కంపెనీల జోరు తగ్గిన చిన్న చిన్న కంపెనీల జోరు మాత్రం తగ్గడం లేదు. ఈ చిన్న కంపెనీలే మదుపరుల ఇంట కనకం వర్షం కురిపిస్తున్నాయి. గత కొంత కాలంగా స్టాక్ మార్కెట్ భారీగా పడిపోతున్న వీటి షేర్ల ధరలు మాత్రం పెరుగుతూ పోతున్నాయి. ఇప్పుడు మనం అలాంటి ఓక స్టాక్ మార్కెట్ గురుంచి తెలుసుకుందాం. బ్రైట్ కామ్ గ్రూప్ మల్టీబ్యాగర్ స్టాక్ ఒక సంవత్సరంలో 3500 శాతం రిటర్న్స్ అందించింది. నవంబర్ 27, 2020న రూ3.92 వద్ద ఉన్న షేర్ ధర నేడు బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్(బిఎస్ఈ)లో రూ.137.50 వద్ద ఉంది. అంటే, ఏడాది క్రితం బ్రైట్ కామ్ గ్రూప్ షేర్లలో పెట్టుబడి పెట్టిన లక్ష రూపాయలు ఈ రోజు రూ.35 లక్షలుగా మారాయి. అయితే, ఇదే కాలంలో సెన్సెక్స్ 47.89 శాతం పెరిగింది. బ్రైట్ కామ్ గ్రూప్ అనేది 2000లో స్థాపించిన ఒక డిజిటల్ మార్కెటింగ్ కంపెనీ. దీని ప్రధాన కార్యాలయం హైదరాబాద్‌లో ఉంది. ఈ కంపెనీ భారతదేశం, యుఎస్, అర్జెంటీనా, బ్రెజిల్, చిలీ, ఉరుగ్వే, మెక్సికో, యుకె, ఫ్రాన్స్, జర్మనీ, స్వీడన్, ఉక్రెయిన్, సెర్బియా, ఇజ్రాయిల్, చైనా, భారతదేశం మరియు ఆస్ట్రేలియా, మరియు పోలాండ్, ఇటలీలో ప్రతినిధులు/ భాగస్వాములని కలిగి ఉంది. ఇది 2020లో ఫార్చ్యూన్ ఇండియా 500 జాబితాలో 400వ స్థానంలో ఉంది. ఇది అనేక కంపెనీలకు డిజిటల్ మార్కెటింగ్ సేవలను అందిస్తుంది. స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టె ముందు ఆ కంపెనీ చరిత్ర తెలుసుకొని చిన్న, చిన్న మొత్తాలతో ప్రయాణం ప్రారంభించాలి. (చదవండి: చిప్ ఎఫెక్ట్.. శాంసంగ్ ‘బాహుబలి’ ప్రాజెక్ట్) -
రూ.10 వేల పెట్టుబడితో రూ. 2 లక్షలు లాభం!
అతి తక్కువ కాలంలో భారీగా డబ్బు సంపాదించాలని చూస్తున్నారా? అయితే, మీకు అధిక రాబడులు ఇచ్చే ఒక ఆప్షన్ అందుబాటులో ఉంది. అదే స్టాక్ మార్కెట్. ఇందులోకి కాలం కలిసి రావాలి గాని అనతి కాలంలోనే భారీ లాభం పొందొచ్చు. అయితే మీరు ఒక్క విషయం గుర్తుంచుకోవాలి. మీరు పెట్టుబడి పెట్టాలి అనుకున్న స్టాక్ గురుంచి చాలా కాలం రీసెర్చ్ చేశాకే పెట్టుబడులు పెట్టాలి. లేకపోతే షేర్ మార్కెట్లో డబ్బులు పోయే ప్రమాదం ఉంది. ఎందుకంటే, భారీ లాభంతో పాటు భారీ నష్టాలు కూడా వస్తాయి. ఒక్కోసారి పెట్టిన డబ్బులు కూడా వెనక్కి రాకపోవచ్చు. అందువల్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. అయితే, మరికొన్ని మాత్రం మదుపరులు ఊహించని రీతిలో రాబడులు ఇస్తాయి. వాటినే మల్టీబ్యాగర్ స్టాక్ అంటారు. ఇప్పుడు అలాంటి మల్టీబ్యాగర్ స్టాక్ అదానీ టోటల్ గ్యాస్ మదుపరులకు భారీగా లాభాలను తెచ్చిపెట్టింది. ఈ అదానీ టోటల్ గ్యాస్ షేర్ ధర మూడు ఏళ్లలోనే 2000 శాతం పెరిగింది. అంటే, మూడు ఏళ్ల క్రితం రూ.10 వేలు విలువ గల అదానీ టోటల్ గ్యాస్ షేర్ ధర కొని ఉంటే నేడు ఆ షేర్ విలువ రూ.2 లక్షలకు పైగా మారేది. అదానీ టోటల్ గ్యాస్ షేర్ ధర గత ఏడాది కాలంగా భారీగా పెరుగుతుంది. 2018 నవంబర్ 9న రూ.80 ఉన్న షేర్ ధర నేడు(నవంబర్ 25) రూ.1,658.00గా ఉంది. (చదవండి: వామ్మో! రియల్ స్క్విడ్ గేమ్ ప్రైజ్ మనీ ఇన్ని కోట్లా?) -
ఇన్వెస్టర్ల ఇంట లాభాల పంట.. ఏడాదిలో రూ.25 లక్షలు లాభం!
Multibagger stocks: గత ఏడాది కాలంలో చాలా కంపెనీల స్టాక్ ధరలు తార జువ్వలు లాగా దూసుకెళ్తున్నాయి. దీంతో ఇన్వెస్టర్ల ఇంట లాభాల పంట పండుతుంది. ఒక ఏడాది కాలంలో 50 శాతం లేదా 100 శాతం లాభాలు ఇచ్చే కంపెనీలను చూశాం. కానీ, ఇప్పుడు మనం చెప్పుకోబోయే కంపెనీ స్టాక్ ధర ఏడాదిలో 2500 శాతానికి పైగా పెరిగింది. గత ఏడాది కాలంలో స్టాక్ మార్కెట్ పెట్టుబడిదారులకు 1000 శాతానికి పైగా రిటర్న్ ఇచ్చిన మల్టీబ్యాగర్ పెన్నీ స్టాక్స్‌లలో జెఐటిఎఫ్ ఇన్ ఫ్రాలాజిస్టిక్స్ షేర్లు ఒకటి. జెఐటీఎఫ్ ఇన్ ఫ్రాలాజిస్టిక్స్ ఈ మల్టీబ్యాగర్ జెఐటిఎఫ్ ఇన్ ఫ్రాలాజిస్టిక్స్ షేర్ల ధరలు గత కొన్ని నెలలుగా భారీ లాభాలను అందిస్తున్నాయి. గత ఏడాది నవంబర్ 20న రూ.6.75గా ఉన్న షేర్ ధర నేడు రూ.179.60గా ఉంది. ఈ ఏడాది కాలంలో కంపెనీ షేర్ విలువ 25 రేట్లకు పైగా పెరిగింది. అంటే, గత ఏడాది నవంబర్ 20న లక్ష రూపాయలు విలువ గల ఈ కంపెనీ షేర్లు కొన్నవారికి నేడు రూ.25 లక్షలు లాభం వచ్చింది. అలాగే, 6 నెలల క్రితం ఈ మల్టీబ్యాగర్ స్టాక్స్‌లో ₹లక్ష పెట్టుబడి పెట్టి ఉంటే, దాని విలువఈ రోజు ₹16 లక్షలుగా మారేది. అయితే, గత ఏడాది కాలంలో స్టాక్స్‌లలో పెట్టుబడి పెట్టిన వారి చాలా మంది జాతకాలు మారిపోతున్నాయి. ఏడాదిలో కోటీశ్వరులు అయిపోతున్నారు, అలాగే మరికొందరు బికారి కూడా అవుతున్నారు. (చదవండి: బంగారం ప్రియులకు భారీ శుభవార్త!) -
Multibagger: రూ.లక్షతో రూ.6.5కోట్లు లాభం.. కళ్లుచెదిరే రాబడి!
తక్కువ రోజుల్లో కోటీశ్వరులు కావాలని చూస్తున్నారా? అయితే, ప్రస్తుతం ఉన్న పెట్టుబడి పథకాలలో మీకు స్టాక్ మార్కెట్ మంచి ఆప్షన్ అని చెప్పుకోవచ్చు. ఇందులో తక్కువ కాలంలోనే కళ్లు చెదిరే లాభాలను పొందవచ్చు. అయితే, ఇందులో రిస్క్ కూడా చాలా ఎక్కువగానే ఉంటుంది అనే విషయం మరిచిపోవద్దు. కాకపోతే, ఎవరైతే మార్కెట్ మీద పట్టు సాధించాక పెట్టుబడులు పెడతారో వారు కచ్చితంగా భారీ లాభాలను చూసే అవకాశం ఉంటుంది. అందుకే, స్టాక్ మార్కెట్లోకి డబ్బులు ఇన్వెస్ట్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆర్తి ఇండస్ట్రీస్ మల్టీబ్యాగర్ స్టాక్ అయితే కొన్ని షేర్లు మాత్రం ఇన్వెస్టర్లకు భారీ లాభాలను అందిస్తాయి. అలాంటి వాటిని పెన్నీ స్టాక్స్ లేదా మల్టీబ్యాగర్ స్టాక్ అని అంటారు. ఇలాంటి మల్టీబ్యాగర్ స్టాక్‌లో ఆర్తి ఇండస్ట్రీస్ కూడా ఒక ఒకటి. ఈ షేరు వల్ల ఇన్వెస్టర్ల పంట పండిందని చెప్పుకోవాలి. ఎవరైతే, స్టాక్ మార్కెట్లో దీర్ఘకాలం పెట్టుబడి పెడితే భారీ లాభాలు వస్తాయి అనడానికి ఈ స్టాక్ ఒక మంచి ఉదాహరణ. ఆర్తి ఇండస్ట్రీస్ స్టాక్ ₹1.13(ఎన్ఎస్ఈపై 1 జనవరి 1999న క్లోజ్ ధర) నుంచి నవంబర్ 18 నాటికి ₹972.20కు పెరిగింది. ఈ కాలంలో సుమారు 650 రెట్లు పెరిగింది. అంటే 1 జనవరి 1999న రూ.20000 వేల విలువైన స్టాక్స్ కొని ఉంటే నేడు వాటి విలువ సుమారు రూ.1,30,00,000గా మారి ఉండేది. అదే రూ. లక్ష రూపాయలు పెడితే 6 కోట్ల 50 లక్షల రూపాయలు వచ్చి ఉండేవి. అదే రూ.20 వేలను మనం 20 సంవత్సరాలకు బారువడ్డీకి ఇచ్చిన మనకు మొత్తం కలిపి రూ.16 లక్షలు మాత్రమే వచ్చేవీ. దీనిని బట్టి మనం అర్ధం చేసుకోవచ్చు స్టాక్ మార్కెట్లో మనకు ఏ విధంగా లాభాలు వస్తాయి అనేది. ఈ మల్టీబేగర్ స్టాక్ షేర్ ధర చరిత్ర ప్రకారం.. ఇది గత నెల రోజులుగా అమ్మకాల ఒత్తిడిలో ఉంది. గత ఒక నెలలో ఆర్తి ఇండస్ట్రీస్ షేర్లు సుమారు ₹1021 నుంచి ₹972.20 పడిపోయాయి. ఈ కాలంలో సుమారు 5 శాతం నష్టపోయాయి. ఇక గత 6 నెలల్లో ఆర్తి ఇండస్ట్రీస్ షేర్లు సుమారు ₹832 నుండి ₹972.20 కు పెరిగాయి. ఈ కాలంలో సుమారు 16 శాతం పెరుగుదలను నమోదు చేశాయి. 201 జనవరి 1 నుంచి ఈ స్టాక్ సుమారు ₹630 నుంచి ₹972.20 స్థాయికి పెరిగింది. దీంతో తన మదుపరులకు 55 శాతం లాభం కలిసి వచ్చింది.