కై లాస్‌నగర్: ఎస్సీ వర్గీకరణపై రాష్ట్ర ప్రభుత్వం రిటైర్డు హైకోర్టు జడ్జి డా.షమీమ్ అక్తర్‌తో ని యమించిన ఏకసభ్య కమిషన్ జనవరి 3న ఆది లాబాద్ జిల్లాకు రానున్నట్లుగా జిల్లా రెవె న్యూ అడిషనల్ కలెక్టర్ శ్యామలాదేవి ప్రకటనలో తెలిపారు. 2న సాయంత్రం 5గంటలకు నిజా మాబాద్ నుంచి బయలుదేరి రాత్రి 8గంటలకు జిల్లా కేంద్రంలోని గెస్ట్‌హౌస్‌కు చేరుకుని బస చేస్తారని పేర్కొన్నారు. 3న ఉదయం 11గంట లకు కలెక్టరేట్‌లో ఎస్సీ వర్గీకరణపై వినతులను స్వీకరిస్తారని తెలిపారు. సబ్ కులాల వారీగా స్థితిగతులను పరిశీలిస్తారని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment