పూర్వ వైభవం తీసుకురావాలి
ప్రభుత్వం రంగ సంస్థనే ఆల్విన్ ఫ్యాక్టరీలో నెలకొల్పాలి. ఈ పరిశ్రమకు పూర్వ వైభవం తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ ఆల్విన్‌లో ప్రత్యామ్నాయ పరిశ్రమకు ఉద్యమించాల్సిన సమయం ఆస్నమైంది. ఆల్విన్ కర్మాగారం ఏర్పాటు లక్ష్యం నీరుగారకుండా ఉండాలంటే మళ్లీ పరిశ్రమ ఏర్పాటు చేయాలి. మాజీ సీఎం ఎన్‌టీఆర్ శంకుస్థాపన చేసిన కర్మాగారానికి కూటమి సర్కారు ఊపిరిపోయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. –మల్లెల విజయుడు,
ఆల్విన్ మాజీ కార్మికుడు, వైపీపల్లె, నందలూరు
Comments
Please login to add a commentAdd a comment