కనకగిరిని పర్యాటక కేంద్రం చేద్దాం
చండ్రుగొండ: మండలంలోని బెండాలపాడు శివారులో ఉన్న కనకగిరి గుట్టలను పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేద్దామని, అందుకు సహకరించాలని డీఆర్‌డీఓ విద్యాచందన ఆదివాసీలను కోరారు. మండలంలోని బెండాలపాడు గ్రామాన్ని శుక్రవారం ఆమె సందరర్శించి ఆదివాసీలతో సమావేశమైయ్యారు. కలెక్టర్ జితేశ్ వి పాటిల్ ఆదేశాల మేరకు ఆమె కనకగిరి గుట్టలపై ఉన్న ప్రకృతి అందాలు, బ్యాంబోక్లస్టర్‌లో వెదురు ఉత్పత్తులపై చర్చించారు. కార్యక్రమంలో ఎంపీడీఓ బయ్యారపు అశోక్, దిశ కమిటీ సభ్యులు బొర్రా సురేశ్, మహిళా సంఘాల నాయకులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment