డేంజర్‌ పోల్స్‌ | - | Sakshi
Sakshi News home page

డేంజర్‌ పోల్స్‌

Published Fri, Jan 17 2025 1:06 AM | Last Updated on Fri, Jan 17 2025 1:06 AM

డేంజర

డేంజర్‌ పోల్స్‌

ఈ ఫొటోలో రోడ్డు మధ్యలో ఉన్న స్తంభం వరంగల్‌ పోచమ్మ మైదాన్‌ జంక్షన్‌లోనిది. నిత్యం ఈ రహదారిపై వేలాది వాహనాలు రాకపోకలు సాగిస్తాయి. ఈ రోడ్డుపై ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా స్తంభానికి తాకి గాయాలపాలవ్వాల్సిందే. స్తంభం పక్కనే ఉన్న గుంత మరీ ప్రమాదకరంగా మారింది. తరచూ ఇక్కడ వాహనదారులు ప్రమాదాల బారిన పడుతుంటారు. కాగా ఈ దారిలోని స్తంభాలకు ఎల్‌టీ లైన్‌ ఉంది. భారీ వాహనమేదైనా రోడ్డు మధ్యలోని స్తంభాన్ని ఢీకొంటే ప్రమాద తీవ్రత మరింత పెరగనుంది. ఈ దారిలో ఇలాంటి స్తంభాలు అనేకం. వీటిని తొలగించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

No comments yet. Be the first to comment!
Add a comment
డేంజర్‌ పోల్స్‌1
1/1

డేంజర్‌ పోల్స్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement