సాక్షి, సిటీబ్యూరో: ఫ్రీడమ్ హెల్తీ కుకింగ్ ఆయిల్ కంపెనీ వారు తమ ఉత్పత్తుల నాణ్యత గురించి ప్రజలకు వివరిచేందుకు వినూత్న పద్ధతుల్లో ప్రచారం చేస్తున్నారు. తాజాగా ‘కోర్టు రూమ్’ క్యాంపెయిన్ పేరిట కొత్త ప్రచార చిత్రాన్ని విడుదల చేశారు. ఈ యాడ్లో నటులు యష్, రాధికలు పాల్గొన్నారు. ఫ్రీడం నూనెలోని స్వచ్ఛతను చాటిచెప్పడమే లక్ష్యంగా ఈ ప్రచారాన్ని ప్రారంభించామని జెమినీ ఎడిబుల్స్ అండ్ ఫ్యాట్స్ ఇండియా లిమిటెడ్ సేల్స్ మార్కెటింగ్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ పి.చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. ప్రజలకు అత్యుత్తమమైన నూనెలను అందించడమే లక్ష్యంగా నాణ్యతా ప్రమాణాలను పాటిస్తున్నామని ఆయన అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment