రైల్వే ట్రాక్‌కు తరచూ కంకర, మట్టి, ఇసుక ఇవ్వకపోతే బలహీన పడుతుంది. ఈ క్రమంలో ట్రాక్‌కు శక్తిని ఇచ్చేందుకు అంటే బలహీనమైనప్పుడల్లా కంకర, ఇసుక, మట్టిని ఇచ్చేందుకు బీసీఎం మిషన్ పనిచేస్తూ ఉంటుంది. ఈ మిషన్ ద్వారా పూర్తిగా మెకనైజ్‌డ్‌గా ట్రాక్‌కు కొత్తగా కంకర, మట్టి, ఇసుకను సమకూర్చవచ్చు. ఈ మిషన్.. ట్రాక్‌ను దాదాపు మూడు–నాలుగు మీటర్ల ఎత్తు వరకు ఎత్తి వృథాగా ఉన్న కంకర, ఇసుక, మట్టిని తీసేసి, మళ్లీ కొత్తగా వేస్తోంది. శనివారం బీసీఎం మిషన్ కర్నూలు రైల్వే స్టేషన్ పరిధిలోని ట్రాక్‌కు శక్తినిచ్చే పనిలో ఉన్న దృశ్యాలు ఇవీ.. –సాక్షి ఫొటోగ్రాఫర్, కర్నూలు
ట్రాక్‌ను బలోపేతం చేస్తూ..
Comments
Please login to add a commentAdd a comment