రాజకీయాలు కలుషితమయ్యాయి
కురవి: తనకు 21 ఏళ్ల వయసులో ఓటు హక్కు వచ్చింది. అప్పుడు కొన్ని పార్టీలే ఉండేవి. నచ్చిన వ్యక్తికి, నచ్చిన పార్టీకి స్వచ్ఛందంగా ఓటు వేసేవాళ్లం. తర్వాత కొన్నాళ్లకు ఓట్లప్పుడు గ్రామంలోని పెద్దలను పిలిచి మద్యం అందించే వాళ్లు. రానురాను రాజకీయాలు కలుషితం అయ్యాయి. మాటమీద నిలబడే వ్యక్తులు, పార్టీలు కనిపించడం లేదు. ఓటు హక్కు వినియోగించుకోకపోతే సచ్చినోళ్లతో సమానం అనే వాళ్లు. అందుకే తప్పనిసరిగా ఓటు హక్కు వినియోగించుకుంటా.
–నూతక్కి కృష్ణారావు, రిటైర్డ్ ఉద్యోగి, కురవి
Comments
Please login to add a commentAdd a comment