స్వెటర్లు అందించాలి
రెండు, మూడు రోజుల నుంచి చలి ఎక్కువగా పెడుతుంది. ఎంత చలి ఉన్నా తాము విధులకు హాజరు కాక తప్పడంలేదు. ప్రభుత్వం కార్మికులు స్వెటర్లు, చేతి గ్లౌజులు అందించే విధంగా చర్యలు తీసుకోవాలి.
– నాగుల అనుషమ్మ,
మున్సిపల్ కార్మికురాలు, నల్లగొండ
జీతాలు పెంచి ఆదుకోవాలి
రోజూ రాత్రి వర్షం కురిసినా, చలి పెట్టినా తాము మాత్రం పనులు చేయాల్సిందే. మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల భద్రతపై ప్రభుత్వం దృష్టి సారించాలి. గాలి వానకు, చలి, ఎండకు పనిచేసే తమకు జీతాలు పెంచి ఆదుకోవాలి.
– గోలి కమల,
మున్సిపల్ కార్మికురాలు, నల్లగొండ
Comments
Please login to add a commentAdd a comment