నల్లగొండ | - | Sakshi
Sakshi News home page

నల్లగొండ

Published Wed, Jan 1 2025 12:55 AM | Last Updated on Wed, Jan 1 2025 12:55 AM

నల్లగ

నల్లగొండ

7

బుధవారం శ్రీ 1 శ్రీ జనవరి శ్రీ 2025

సాక్షి నెట్‌వర్క్‌ : నూతన సంవత్సర వేళ యువత మనోభావాలను తెలుసుకునేందుకు ‘సాక్షి’ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన సర్వేలో ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ముఖ్యంగా యువత నిర్దేశించుకున్న లక్ష్యాలు, వాటి అమలు.. ఈ ఏడాది ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు.. వాటి కోసం ఏర్పాటు చేసుకున్న ప్రణాళిక.. సెల్‌ఫోన్‌ వాడకంపై ఈ సర్వే సాగింది.

గత సంవత్సరం నిర్దేశించుకున్న

లక్ష్యాన్ని చేరుకున్నారా..?

సర్వే శాంపిల్స్‌ ఇలా..

ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 12 నియోజకవర్గాల నుంచి 1500 మంది 25 నుంచి 35 సంవత్సరాలలోపు వయస్సున్న యువతీ యువకులను ఈ సర్వేలో భాగస్వాములను చేశాం. వారిలో 900 మంది యువకులు, 600మంది యువతులు ఉన్నారు.

గతంలో కంటే

ఎక్కువైంది

చేరుకున్నాము

ఉద్యోగం సాధించడం,

స్వయం ఉపాధి

చేరుకోలేదు

మార్పు లేదు

245

975

తగ్గించాము

1100

155

280

ఏమీ నిర్ణయించుకోలేదు

255

సామాజిక సేవకు సమయం కేటాయించడం

No comments yet. Be the first to comment!
Add a comment
నల్లగొండ1
1/7

నల్లగొండ

నల్లగొండ2
2/7

నల్లగొండ

నల్లగొండ3
3/7

నల్లగొండ

నల్లగొండ4
4/7

నల్లగొండ

నల్లగొండ5
5/7

నల్లగొండ

నల్లగొండ6
6/7

నల్లగొండ

నల్లగొండ7
7/7

నల్లగొండ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement