వాతావరణం
ఆనందాల క్రాంతి
జిల్లా వ్యాప్తంగా సంక్రాంతి, కనుమ పండుగలను ఘనంగా జరుపుకొన్నారు. ముంగిళ్లను రంగురంగుల ముగ్గులతో నింపేసి అందులో గొబ్బెమ్మలుంచి పూజలు చేశారు.
ఉష్ణోగ్రతలు స్వల్పంగా తగ్గుతాయి. చలి కాస్త పెరుగుతుంది. ఆకాశం మేఘావృతమవుతుంది. రాత్రి వేళ మంచు కురుస్తుంది.
గోదావరినదికి నీరాజనం
9లోu
బాసర: బాసర శ్రీజ్ఞాన సరస్వతీ అమ్మవారి ఆలయం ఆధ్వర్యంలో బుధవారం గోదావరినది ఘాట్–1 వద్ద ఆలయ వైదిక బృందం వైభవంగా పంచహారతితో నీరాజనం నిర్వహించారు. భక్తులు అధికసంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని తిలకించారు. ఆలయ అధికారులు, సిబ్బంది, అర్చక బృందం గోదావరి నదీమ తల్లికి నిత్యహారతులు ఇవ్వాలని ఈ సందర్భంగా పలువురు భక్తులు కోరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment