కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తరువాత నగరపాలక సంస్థ పరిధిలో కార్పొరేటర్లు పార్టీలు మారడంతో బలాబలాలు కొంత మారాయి. ఎన్నికల్లో బీజేపీ 28 డివిజన్‌లను గెలుచుకోగా ప్రస్తుతం ఆ పార్టీ బలం 27గా ఉంది. ఎంఐఎం గెలుచుకున్న 16 స్థానాలు అలాగే ఉన్నాయి. బీఆర్‌ఎస్ 12 డివిజన్‌లలో గెలవగా ప్రస్తుతం ఆ పార్టీకి ఐదుగురు కార్పొరేటర్లు ఉన్నారు. కాంగ్రెస్ నుంచి ఇద్దరు కార్పొరేటర్లు గెలవగా ప్రస్తు తం ఆ సంఖ్య 12కు పెరిగింది. ఇద్దరు ఇండిపెండెంట్లు సైతం కాంగ్రెస్‌లోనే ఉన్నారు. బీజేపీ కార్పొరేటర్ల సంఖ్య అధికంగా ఉండడంతో ఎమ్మెల్యే ధన్‌పాల్ గట్టి పట్టుతో ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment