నిజామాబాద్
సోమవారం శ్రీ 30 శ్రీ డిసెంబర్ శ్రీ 2024
ఖలీల్‌వాడి: జిల్లాలో ఈ ఏడాది వివిధ కేసుల సంఖ్య పెరిగింది. 2023లో 8,635 కేసులు నమోదుకాగా, 2024లో 8,745 కేసులు నమోదయ్యాయి. గతేడాదితో పోలిస్తే 110 కేసులు(1.27శాతం) పెరిగాయి. ప్రతి ఏడాది లాగే ఈ ఏడాదీ హత్యలు, ఆత్మహత్యలు, రోడ్డు ప్రమాదాలు, చోరీలు, మోసాలు, సైబర్ నేరాల ఆనవాళ్లను వదిలి కాలగర్భంలోకి వెళ్లిపోతోంది.
న్యూస్‌రీల్
ప్రాణాలను మింగిన రోడ్డుప్రమాదాలు
క్షణికావేశంలో హత్యలు,
హత్యాయత్నాలు
పెరిగిన సైబర్ నేరాలు, కిడ్నాప్‌లు,
పోక్సో, రేప్ కేసులు
Comments
Please login to add a commentAdd a comment