సేవలకు సత్కారం
భువనేశ్వర్: గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని అసాధారణ సేవ, ధైర్య సాహసాలకు గుర్తింపుగా 29 మంది రాష్ట్ర పోలీసు సిబ్బంది ప్రతిష్టాత్మకమైన శౌర్య మరియు సేవా పతకాలకు అర్హత సాధించారు. ఈ మేరకు కేంద్ర హోం శాఖ శనివారం అధికారిక ప్రకటన విడుదల చేసింది. దేశవ్యాప్తంగా పోలీసు, అగ్నిమాపక, హోంగార్డు – సివిల్ డిఫెన్స్ తదితర సేవలకు మొత్తం 942 మంది సిబ్బందికి శౌర్య పతకాలు, రాష్ట్రపతి విశిష్ట సేవా పతకం(పీఎస్‌ఎం), మెరిటోరియస్ సేవా పతకం (ఎంఎస్‌ఎం) ప్రదానం చేయనున్నారు.
29 మంది రాష్ట్ర పోలీసు సిబ్బందికి
పతకాలు
Comments
Please login to add a commentAdd a comment