కొత్త ఆలోచనలతో ముందుకు సాగాలి
మంథని: నూతన సంవత్సరంలో కొత్త ఆలోచనలతో ముందుకు సాగాలని పాస్టర్ ప్రభాకర్ కో రారు. పట్టణంలోని సియోను ప్రార్థనా మందిరంలో బుధవారం ప్రత్యేక ఆరాధన కార్యక్రమం ని ర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడారు. పాస్టర్లు దూడ మహేశ్ మంథని మార్క్, ఆజ్మీరా దయారాజ్, కలువల సమూయోలు, రా జేశ్, సంఘ పెద్దలు అంకరి కుమార్, జోసఫ్, మంథని ప్రసాద్, అందె రమేశ్, చింతకుంట్ల ప్రే మ్‌కుమార్, ఈర్ల సదానందం, రామగిరి కుమా ర్, దాసరి సదానందం తదితరులు పాల్గొన్నారు.
హ్యాపీ న్యూ ఇయర్
పెద్దపల్లిరూరల్: హ్యాపీ న్యూ ఇయర్ అంటూ స్థా నిక శాంతినగర్ బిలీవర్స్, కవనెంట్ చర్చిల్లో వే డుకలు ఘనంగా నిర్వహించారు. మున్సిపల్ చైర్‌పర్సన్ మమతారెడ్డి ఉత్సవాలు ప్రారంభించారు. తొలుత కేక్ కట్ చేసి మిఠాయిలు పంచిపెట్టారు. ఆమె మాట్లాడుతూ, కొత్త సంవత్సరం అందరిలో సంతోషాన్ని నింపాలని ఆకాంక్షించారు.
Comments
Please login to add a commentAdd a comment