ఓటరు జాబితా సవరించరా?
పెద్దపల్లిరూరల్: జిల్లా క లెక్టర్‌గా పనిచేసి బదిలీ పై వెళ్లిన శ్రీదేవసేన, ఉ ద్యోగ విరమణ పొందిన అడిషనల్ కలెక్టర్ వనజా దేవి పేర్లు ఇప్పటీకీ ఓట రు జాబితాలోనే దర్శన మిస్తున్నాయి. బల్దియా లోని 10వ వార్డు ఓటరు జాబితాలో పేరుఉన్న శ్రీదేవసేన హైదరాబాద్‌కు బదిలీపై వెళ్లి సుమారు ఐదేళ్లు గడుస్తోంది. వనజా దేవి అప్పట్లోనే ఉద్యోగ విరమణ పొందారు. అయి నా అధికారులు ఓటరు జాబితా నుంచి వారి పేర్లు తొలగించలేదు. కొందరు మరణించిన వారి పేర్లు కూడా జాబితాలో ఉన్నాయని, జాబితా తప్పుల తడకగా ఉందని పట్టణవాసులు అంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment