సాక్షి, తాడేపల్లి: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు సెటైరికల్ కామెంట్స్ చేశారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. డైవర్షన్ రాజకీయాలకు చంద్రబాబు పెట్టింది పేరు అంటూ సెటైరికల్‌గా చెప్పారు.
అంబటి రాంబాబు ట్విట్టర్ వేదికగా..
కాదేది రాజకీయానికి అతీతం
"వరదలో పడవ",
"లడ్డు ప్రసాదం"
"ముంబై నటి"
కా..దేది రాజకీయానికి అతీతం! చంద్రబాబు అంటూ కామెంట్స్ చేశారు.
కాదేది రాజకీయానికి అతీతం
"వరదలో పడవ",
"లడ్డు ప్రసాదం"
"ముంబై నటి"
కా..దేది రాజకీయానికి అతీతం !@ncbn— Ambati Rambabu (@AmbatiRambabu) October 1, 2024
అంతకుముందు కూడా అంబటి..
"లడ్డు ప్రసాదం" విషయంలో
రాజకీయ ఆరోపణలు చేసి
లడ్డులా దొరికిపోయిన బాబు ! అంటూ వ్యాఖ్యలు చేశారు.
"లడ్డు ప్రసాదం" విషయంలో
రాజకీయ ఆరోపణలు చేసి
లడ్డులా దొరికిపోయిన బాబు !@ncbn— Ambati Rambabu (@AmbatiRambabu) September 30, 2024
ఇది కూడా చదవండి: తిరుపతి లడ్డూ వివాదం: దర్యాప్తు నిలిపివేసిన సిట్
Comments
Please login to add a commentAdd a comment