మీ ప్రయాణం ఇంకెక్కడిదాకా.. స్వామీ?: పవన్‌పై అంబటి సెటైర్లు | YSRCP Ambati Rambabu Satirical Comments On Pawan Kalyan | Sakshi
Sakshi News home page

మీ ప్రయాణం ఇంకెక్కడిదాకా.. స్వామీ?: పవన్‌పై అంబటి సెటైర్లు

Published Fri, Oct 4 2024 6:29 PM | Last Updated on Fri, Oct 4 2024 6:33 PM

YSRCP Ambati Rambabu Satirical Comments On Pawan Kalyan

సాక్షి, తాడేపల్లి: ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌పై సెటైరికల్‌ కామెంట్స్‌ చేశారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. ఛే..గువేరాతో ప్రారంభమైన మీ ప్రయాణం ఎక్కడి వరకు స్వామి అంటూ కామెంట్స్‌ చేశారు.

మాజీ మంత్రి అంబటి రాంబాబు ట్విట్టర్‌ వేదికగా.. 
"ఛే...గూవేరా" తో ప్రారంభమై 
"సనాతనధర్మం" వరకూ సాగిన 
మీ ప్రయాణం...ఇంకెక్కడిదాకా..స్వామీ?
పవన్‌ కల్యాణ్‌ అంటూ కామెంట్స్‌ చేశారు.

 

ఇది కూడా చదవండి: చంద్రబాబు పాపం ఏపీ ప్రజలపై పడవద్దని దేవుడ్ని కోరుకుంటా: వైఎస్‌ జగన్‌

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement