106 స్టాఫ్‌నర్సుల పోస్టుల భర్తీ | - | Sakshi
Sakshi News home page

106 స్టాఫ్‌నర్సుల పోస్టుల భర్తీ

Published Thu, Jan 2 2025 12:58 AM | Last Updated on Thu, Jan 2 2025 12:58 AM

106 స్టాఫ్‌నర్సుల  పోస్టుల భర్తీ

106 స్టాఫ్‌నర్సుల పోస్టుల భర్తీ

అరసవల్లి: జోన్‌–1 పరిధిలోని విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల పరిధిలో ఖాళీగా ఉన్న 106 స్టాఫ్‌నర్సుల పోస్టులను ఏడాది పాటు ఒప్పంద ప్రాతిపదికన భర్తీ చేసేందుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు వైద్యారోగ్య శాఖ రీజనల్‌ డైరెక్టర్‌ కార్యాలయం ప్రకటించింది. జనరల్‌ నర్సింగ్‌, మిడ్‌వైఫరీ/బీఎస్సీ నర్సింగ్‌ విద్యార్హత గల వారు ఈ నెల 15 లోగా విశాఖపట్నం రీజనల్‌ డైరెక్టర్‌ కార్యాలయానికి దరఖాస్తులు సమర్పించాలని, పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌ హెచ్‌టిటిపిఎస్‌://నాగేంద్రఎస్‌విఎస్‌టి.వర్డ్‌ప్రెస్‌.కామ్‌ను సంప్రదించాలని కోరారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement