తమాషా.. టమాట | Tomato Plant That Grew 12 Feet Found In Hyderabad, Check Out Interesting Details | Sakshi
Sakshi News home page

తమాషా.. టమాట

Published Tue, Jan 7 2025 7:52 AM | Last Updated on Tue, Jan 7 2025 9:11 AM

Tomato plant that grew 12 feet

12 అడుగులు పెరిగిన టమాట మొక్క

స్థానికులను అబ్బురపరుస్తూ ఫలసాయం  

జీడిమెట్ల: టమాట మొక్క ఏకంగా పన్నెండు అడుగులు పెరిగి అందరినీ అకర్షిస్తోంది. నగరంలోని సుభాష్‌ నగర్‌ అదివాసి మెస్‌ అండ్‌ కర్రీస్‌ పాయింట్‌ వెనుక ఉన్న స్థలంలో ఈమొక్క మొలిచింది. దీనికి అదివాసి మెస్‌లో పనిచేసేవారు ప్రతిరోజూ నీరు పోస్తున్నారు. తమాషా ఏంటంటే ఈ మొక్కను పనిగట్టుకుని విత్తినది కాదు. మెస్‌లో పడేసిన కూరగాయల చెత్తలోని విత్తనం ద్వారా ఈ మొక్క పెరిగిందని వారు చెబుతున్నారు. ఈమొక్క ఇంకా పెద్దగా పెరిగే అవకాశం ఉన్నట్లు వారు తెలిపారు.

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement